బెల్లంపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెల్లంపల్లి
—  మండలం  —
బెల్లంపల్లి is located in తెలంగాణ
బెల్లంపల్లి
బెల్లంపల్లి
తెలంగాణ పటంలో బెల్లంపల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°14′N 77°35′E / 17.23°N 77.58°E / 17.23; 77.58
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండల కేంద్రం బెల్లంపల్లి
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ {{{pincode}}}

బెల్లంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1]మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:04350. [2] బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం ముఖ్యకేంద్రం. పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలోని, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. ఈ మండలం పునర్య్వస్థీకరణ ముందు మంచిర్యాల రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బెల్లంపల్లి ముఖ్యకేంద్రంగా ఏర్పడిన బెల్లంపల్లి రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అంకుశం
 2. కన్నాల
 3. చాకిపల్లి
 4. బూద ఖుర్ద్
 5. బూద కలాన్
 6. చంద్రవెల్లి
 7. రంగపేట్
 8. దుగ్నేపల్లి
 9. గుర్జాల్ @ తాళ్ళ గుర్జాల్
 10. ఆకెనిపల్లి
 11. బట్వాన్‌పల్లి
 12. పెర్కపల్లి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
 2. "Bellampalle Mandal Villages, Adilabad, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-19.

వెలుపలి లంకెలు[మార్చు]