బెల్లంపల్లి
Jump to navigation
Jump to search
?బెల్లంపల్లి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 19°4′32″N 79°29′17″E / 19.07556°N 79.48806°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 35.06 కి.మీ² (14 చ.మై)[1] |
జిల్లా (లు) | మంచిర్యాల |
జనాభా • జనసాంద్రత |
23,059[2] (2011 నాటికి) • 658/కి.మీ² (1,704/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | బెల్లంపల్లి పురపాలక సంఘము |
బెల్లంపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలానికి చెందిన గ్రామం, పట్టణం.[3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [4]ఈ ప్రాంతం బొగ్గు గనులకు ప్రసిద్ధి.
గణాంక వివరాలు
[మార్చు]మండల జనాభా 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 80,897 - పురుషులు 41,233 - స్త్రీలు 39,664.పిన్ కోడ్ నం. 504251.
వ్యవసాయం, పంటలు
[మార్చు]బెల్లంపల్లి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1433 హెక్టార్లు, రబీలో 1933 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[5]
గ్రామానికి చెందిన వ్యక్తులు
[మార్చు]శాసనసభ నియోజకవర్గం
[మార్చు]- పూర్తి వ్యాసం బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గంలో చూడండి.
మూలాలు
[మార్చు]- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
- ↑ "District Census Handbook – Adilabad" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 13, 214. Retrieved 13 May 2016.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 192