జైపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జైపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.[1]

జైపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, జైపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, జైపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 18°53′01″N 79°34′51″E / 18.883549°N 79.580727°E / 18.883549; 79.580727
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం జైపూర్
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 50,079
 - పురుషులు 25,183
 - స్త్రీలు 24,896
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.85%
 - పురుషులు 59.00%
 - స్త్రీలు 36.34%
పిన్‌కోడ్ 504216

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకురణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,079 - పురుషులు 25,183 - స్త్రీలు 24,896

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 276 చ.కి.మీ. కాగా, జనాభా 34,586. జనాభాలో పురుషులు 17,434 కాగా, స్త్రీల సంఖ్య 17,152. మండలంలో 9,190 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కంకూర్
  2. మిట్టపల్లి
  3. జైపూర్
  4. నర్వ
  5. మద్దికుంట
  6. రామారావుపేట్
  7. ఇందారం
  8. టేకుమట్ల
  9. షెట్‌పల్లి
  10. యెల్కంటి
  11. పెగడపల్లి
  12. గంగిపల్లి
  13. నరసింగాపురం
  14. బెజ్జల్
  15. మద్దులపల్లి
  16. కుందారం
  17. రొమ్మిపూర్
  18. కిస్టాపూర్
  19. వెలాల్
  20. గోపాల్‌పూర్
  21. పౌనూర్
  22. శివ్వారం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకొనబడలేదు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]