లక్సెట్టిపేట మండలం
Jump to navigation
Jump to search
లక్సెట్టిపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1]
లక్సెట్టిపేట | |
— మండలం — | |
అదిలాబాదు జిల్లా పటంలో లక్సెట్టిపేట మండల స్థానం | |
తెలంగాణ పటంలో లక్సెట్టిపేట స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | లక్సెట్టిపేట |
గ్రామాలు | 20 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 50,674 |
- పురుషులు | 25,501 |
- స్త్రీలు | 25,173 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.67% |
- పురుషులు | 67.73% |
- స్త్రీలు | 45.82% |
పిన్‌కోడ్ | 504215 |
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- లక్సెట్టిపేట
- దౌడేపల్లి
- పాత కొమ్ముగూడెం
- తాలమళ్ళ
- చల్లంపేట్
- బాల్‌రావుపేట్
- జెండావెంకటాపూర్
- రంగపేట్
- చందారము
- వెంకటరావుపేట్
- ఎల్లారం
- కొత్తూర్
- ఊటుకూర్
- మోదెల
- ఇటిక్యాల్
- లింగాపూర్
- తిమ్మాపూర్
- లక్ష్మీపూర్
- పోతేపల్లి
- గుల్లకోట
- మిట్టపల్లి
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019