అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచిర్యాల
—  శాసనసభ నియోజకవర్గం  —
మంచిర్యాల is located in Telangana
మంచిర్యాల
మంచిర్యాల
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం

మంచిర్యాల జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా క్రమసంఖ్య: 01, నియోజకవర్గ క్రమసంఖ్య: 04

నియోజకవర్గ మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[2] మంచిర్యాల జనరల్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పు కాంగ్రెస్ 105945 వీరబెల్లి రఘునాథ్ పు బీజేపీ 39829
2018 మంచిర్యాల జనరల్ నడిపల్లి దివాకర్ రావు పు టీఆర్ఎస్ 75360 కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పు కాంగ్రెస్ 70512
2014 మంచిర్యాల జనరల్ నడిపల్లి దివాకర్ రావు పు టీఆర్ఎస్ 95,171 గడ్డం అరవింద్ రెడ్డి పు కాంగ్రెస్ 35,921
2010 (ఉప ఎన్నిక) మంచిర్యాల జనరల్ గడ్డం అరవింద్ రెడ్డి పు టీఆర్ఎస్ 95311 Gone Hanmanatha Rao. M తె.దే.పా 17264
2009 మంచిర్యాల జనరల్ గడ్డం అరవింద్ రెడ్డి పు టీఆర్ఎస్ 58340 నడిపల్లి దివాకర్ రావు పు కాంగ్రెస్ 44513

2010 ఎన్నికలు

[మార్చు]

2010 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణా రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున గడ్డం అరవింద్ రెడ్డి, తెలుగు దెశమ్ పార్టీ తరపున గొనె హన్మన్త రావు గారు పొటీ ఛెసినారు.

దీనిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గడ్డం అరవింద్ రెడ్డి గారు పొటీలో గెలిచారు.

2023 ఎన్నికలు

[మార్చు]

2023లో మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి[3].ఈ నియోజక వర్గంలో ప్రధనంగా మూడు పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి బహుజన సమాజ్ వాది పార్టీ ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 105,945 ఓట్లు 55.03% మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెరబల్లి రఘునాథ్ పై విజయం సాధించారు. మంచిర్యాల నియోజక వర్గంలో మొత్తం రౌండ్లో వారీగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 18 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు కు 105,945 ఓట్లు 55.03% , భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెరబల్లి రఘునాథ్ కు 39,829 ఓట్లు 20.69%, భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు కు 37,989 ఓట్లు 19.73% ,నోటాకు 2,196 ఓట్లు 1.18% వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు కు 66,111 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు. మంచిర్యాల నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు.

క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు శాతం
1 కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 105,945 55.03%
2 వెరబల్లి రఘునాథ్ భారతీయ జనతా పార్టీ 39,829 20,69%
3 నడి పెల్లి దివాకర్ రావు భారత రాష్ట్ర సమితి పార్టీ 37,989 29,73%
4 నోటా నోటా 942 0.49%
5 స్లాల్లా సందీప్ ఇండిపెండింట్ పార్టీ 1,890 0.98%
6 తోట శ్రీనివాస్ ఇండిపెండెంట్ 1,280 0.66%
7 ప్రణయ్ గంగారెడ్డి ఇండిపెండెంట్ 1,054 0.55%

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. "Mancherial assembly election results 2023: Mancherial Winning Candidates List and Vote Share". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-06-12.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. "Mancherial Constituency Election Results 2023: Mancherial Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-12.