చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని కేశవగిరిలో వెలసిన స్వయంభువు చెన్నకేశవస్వామి

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 18 (పాక్షికం) బ్లాకు సంఖ్య 7,8,10 నుంచి 14.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

Year A. C. No. Assembly Constituency Name Type of A.C. Winner Candidates Name Party Votes Runner UP Party Votes
2014 67 చాంద్రాయణగుట్ట జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ AIMIM 80393 డా.ఖాయం ఖాన్ MBT 21119
2009 67 చాంద్రాయణగుట్ట జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ AIMIM 45492 డా.ఖాయం ఖాన్ MBT 30315
2004 217 చాంద్రాయణగుట్ట జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ AIMIM 58513 డా.ఖాయం ఖాన్ MBT 46569
1999 217 చాంద్రాయణగుట్ట జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ AIMIM 66657 మొహమ్మద్ అమానుల్లాఖాన్ MBT 54737
1994 217 చాంద్రాయణగుట్ట జనరల్ మొహమ్మద్ అమానుల్లాఖాన్ MBT 64025 యూసుఫ్ బిన్ అబ్దుల్ ఖాదర్ MIM 28315
1989 217 చాంద్రాయణగుట్ట జనరల్ మొహమ్మద్ అమానుల్లాఖాన్ MIM 116587 పి.బ్రహ్మానందచారి TDP 38440
1985 217 చాంద్రాయణగుట్ట జనరల్ మొహమ్మద్ అమానుల్లాఖాన్ IND 57034 జి.కృష్ణ IND 54025
1983 217 చాంద్రాయణగుట్ట జనరల్ మొహమ్మద్ అమానుల్లాఖాన్ IND 43822 ఆలె నరేంద్ర BJP 40241
1978 217 చాంద్రాయణగుట్ట జనరల్ మొహమ్మద్ అమానుల్లాఖాన్ IND 16890 ఎం.బాలయ్య INC (I) 15557

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05[permanent dead link]

ఇవి కూడా చూడండి[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.