ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఇది భువనగిరి లోకసభ నియోజకవర్గ పరిధిలో నున్నది. అంతకు మునుపు ఇది నల్లగొండ నియోజకవర్గ పరిధిలో నుండెను.[1]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,37,927
  • ఓటర్ల సంఖ్య [2] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :1,82,404

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1957 (ద్విసభ్య నియోజకవర్గం) మాదరి భాగ్య గౌతమ్ కాంగ్రెస్ పార్టీ రేవన్‌సిద్ధ్ కృష్‌నాథ్ మానే ఎస్.సి.ఎఫ్
పాపిరెడ్డి పి.డి.ఎఫ్ బి.ఎస్.రావు కాంగ్రెస్ పార్టీ
1957 ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ హెచ్.రెడ్డి పి.డి.ఎఫ్
1962 ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ కె.పి.రెడ్డి ఇండిపెండెంట్
1967 ఎం.ఎస్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ డి.మోహన్ రెడ్డి ఇండిపెండెంట్
1972 ఎన్.అనంతరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.కె.మూర్తి సి.పి.ఐ.
1978 సుమిత్రాదేవి కాంగ్రెస్ పార్టీ కె.పి.కృష్ణస్వామి జనతా పార్టీ
1981 ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.డి.రాజు సి.పి.ఐ
1983 ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ కె.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ
1985 కె.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎం.బి.సత్యనారాయణ కామ్గ్రెస్ పార్టీ
1989 కె.రాములు సి.పి.ఐ. ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
1999 కొండ్రు పుష్పలీల తెలుగుదేశం పార్టీ ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
2004 మస్కు నర్సింహ సి.పి.ఎం. నర్రా రవికుమార్ తెలుగుదేశం పార్టీ
2009 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్‌రెడ్డి రామిరెడ్డి స్వతంత్ర
2018 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మల్‌రెడ్డి రంగారెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో సె.పి.ఎం.కు చెందిన ఎం.నర్సింహ సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నర్రా రవికుమార్‌పై 12807 ఓట్ల మెజారిటోతో గెలుపొందినాడు. నర్సింహకు 67288 ఓట్లు రాగా, రవికుమార్ 54481 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.నరసింహారెడ్డి పోటీ చేస్తున్నాడు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  3. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009