ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో ఉప్పల్ పురపాలక సంఘము, కాప్రా పురపాలక సంఘము ప్రాంతాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • నియోజకవర్గపు జనాభా (2009 లెక్కల ప్రకారము) :500000
  • ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :400000

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2014 ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బి.జె.పి సుభాష్ రెడ్ది తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్ పోటీ చేస్తున్నాడు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009

వెలుపలి లంకెలు[మార్చు]