తెలంగాణ రాష్ట్ర సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర సమితి
నాయకుడుకె.చంద్రశేఖరరావు
ప్రధాన కార్యదర్శికే.కేశవరావు
స్థాపన2001 ఏప్రిల్ 27
ప్రధాన కార్యాలయంబంజారాహిల్స్, హైదరాబాదు
పత్రికనమస్తే తెలంగాణా
సిద్ధాంతంతెలంగాణా వాదం
తెలంగాణా అసెంబ్లీ
88 / 119
లోక్ సభ
9 / 545
రాజ్య సభ
6 / 245
ఓటు గుర్తు
కారు
Car.svg
వెబ్ సిటు
http://www.trspartyonline.org/
జెండా
పార్టీ చిహ్నము

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

ఎన్నికలు[మార్చు]

2014 ఎన్నికలు[మార్చు]

తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు గెలుపొంది కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

శాసనసభ ఎన్నికల ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 శాసనసభ
26 / 294
54 17[1]
2008 శాసనసభ
(ఉపఎన్నిక)
7 16 2[2]
2009 శాసనసభ
10 / 294
45 13[3]
2010 శాసనసభ
(ఉపఎన్నిక)
11 11 0
2011 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
4 5 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2014 శాసనసభ
63 / 119
119 0[3]
2019 శాసనసభ
88 / 119
119 0[3]

లోక్ సభ ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 లోక్ సభ
5 / 42
22[4] 17
2008 లోక్ సభ
(ఉపఎన్నిక)
2 4 0
2009 లోక్ సభ
2 / 42
9 1 [5]
2014 లోక్ సభ
11 / 17
17 0 [5]
2019 లోక్ సభ
9 / 17
17 0 [5]

మూలాలు[మార్చు]

  1. http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf
  2. Front Page : TRS receives a setback in by-polls. The Hindu (2008-06-02). Retrieved on 2013-07-28.
  3. 3.0 3.1 3.2 http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf
  4. http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_2004/Vol_I_LS_2004.pdf
  5. 5.0 5.1 5.2 http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf