తెలంగాణ శాసనసభ

వికీపీడియా నుండి
(తెలంగాణ రాష్ట్ర శాసన సభ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర శాసన సభ
Telangana State Legislative Assembly
రెండవ అసెంబ్లీ
Coat of arms or logo
రకం
రకం
దిగువ సభ
నాయకత్వం
స్పీకర్
డిప్యూటి స్పీకర్
శాసన సభ పక్షనేత
ప్రతిపక్షనేత
ఖాళీ[1], భారత జాతీయ కాంగ్రెస్
2019, జూన్ 6 నుండి నుండి
నిర్మాణం
సీట్లు120
రాజకీయ వర్గాలు
భారత జాతీయ కాంగ్రెస్ (64)

ఇతరులు (17)

నామినేటెడ్ (1)

  •      నామినేటెడ్ (1)

ఖాళీ (1)

  •      ఖాళీ (1)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
చివరి ఎన్నికలు
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
సమావేశ స్థలం
తెలంగాణ అసెంబ్లీ
వెబ్‌సైటు
తెలంగాణ రాష్ట్ర శాసన సభ
పాదపీఠికలు
జూన్ 2014 లో కౌన్సిల్ స్థాపించబడింది

తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యులతో ఉంది.[2]

విధానసభ సభ్యులు నేరుగా వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక అసెంబ్లీ సభ్యుడును, పోటీ చేసిన అభ్యర్థులలోకెల్ల ఎక్కువ ఓట్లను పొందిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటింపబడును. సభ్యుడిని "శాసనసభ సభ్యుడు" అని పిలుస్తారు. ఎన్నికలను భారతదేశ ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

సభ్యుల పదవికాలం ఐదేళ్లు ఉంటుంది. సభ్యుడు మరణించనపుడు, రాజీనామా లేదా అనర్హత విషయాలు జరిగినప్పుడు ఉపఎన్నిక నిర్వహించి, సభ్యుడిని ఎన్నిక చేస్తారు. ఈ ఎన్నికలలో అధిక స్థానాలను పొందిన పార్టీ అధికార పార్టీ అవుతుంది .ఈ ఎన్నికలను గరిష్ఠంగా అరు నెలల కాలవ్యవది లోపు జరపాలి అని జాతీయ ఎన్నికల కమిషన్ లో పొందుపరిచారు

సమావేశాలు[మార్చు]

సాధారణంగా శాసనసభ ఏడాదిలో మూడుసార్లు సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బీఏసీ ప్రతిపాదనల మేరకు సభ ఎన్ని రోజులు జరుగుతుందనేది విషయంపై స్పీకర్ కార్యాలయం ప్రకటన చేస్తుంది.

తెలంగాణ మొదటి అసెంబ్లీ[మార్చు]

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది మే 20వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఏర్పడింది. తర్వాత జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 సెప్టెంబరు 6న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

హోదాలు, ప్రస్తుత సభ్యులు[మార్చు]

ప్రస్తుత శాసనసభ తెలంగాణ రాష్ట్రం మొదటి శాసనసభ.

హోదా పేరు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్
శాసన సభ పక్షనేత ఎనుముల రేవంత్ రెడ్డి
ప్రతిపక్షనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు

సభ్యుల జాబితా[మార్చు]

2018లో ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుల జాబితా

నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి
01 సిర్పూర్ కోనేరు కోనప్ప (తెరాస)
02 చెన్నూరు (ఎస్.సి) బాల్క సుమన్‌ (తెరాస)
03 బెల్లంపల్లి (ఎస్.సి) చిన్నయ్య దుర్గం (తెరాస)
04 మంచిర్యాల దివాకర్‌ రావు నడిపల్లి (తెరాస)
05 ఆసిఫాబాదు (ఎస్.టి) ఆత్రం సక్కు (కాంగ్రెస్‌)
06 ఖానాపూర్ (ఎస్.టి) రేఖా నాయక్‌ అజ్మీరా (తెరాస)
07 ఆదిలాబాదు జోగు రామన్న (తెరాస)
08 బోధ్ (ఎస్.టి) రాథోడ్‌ బాపూరావు (తెరాస)
09 నిర్మల్ ఇంద్రకరణ్‌ రెడ్డి అల్లోల (తెరాస)
10 ముథోల్ విఠల్‌ రెడ్డి గడ్డం (తెరాస)
11 ఆర్మూర్ ఆశన్నగారి జీవన్‌ రెడ్డి (తెరాస)
12 బోధన్ షకీల్‌ ఆమిర్‌ మహ్మద్‌ (తెరాస)
13 జుక్కల్ (ఎస్సీ) హన్మత్‌ షిండే (తెరాస)
14 బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి (తెరాస)
15 ఎల్లారెడ్డి సురేందర్‌ (కాంగ్రెస్‌)
16 కామారెడ్డి గంప గోవర్దన్‌ (తెరాస)
17 నిజామాబాదు (అర్బన్) బిగాల గణేష్‌ (తెరాస)
18 నిజామాబాదు రూరల్ బాజిరెడ్డి గోవర్దన్‌ (తెరాస)
19 బాల్కొండ వేముల ప్రశాంత్‌ రెడ్డి (తెరాస)
20 కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (తెరాస)
21 జగిత్యాల ఎం.సంజయ్‌ కుమార్‌ (తెరాస)
22 ధర్మపురి (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్‌ (తెరాస)
23 రామగుండం కోరుకంటి చందర్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌)
24 మంథని దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు (కాంగ్రెస్‌)
25 పెద్దపల్లి దాసరి మనోహర్‌ రెడ్డి (తెరాస)
26 కరీంనగర్ గంగుల కమలాకర్‌ (తెరాస)
27 చొప్పదండి (ఎస్.సి) ఎస్‌.రవిశంకర్‌ (తెరాస)
28 వేములవాడ చెన్నమనేని రమేశ్‌బాబు (తెరాస)
29 సిరిసిల్ల కె.తారకరామారావు (తెరాస)
30 మానకొండూర్ రసమయి బాలకిషన్‌ (తెరాస)
31 హుజూరాబాద్ ఈటెల రాజేందర్ (భాజపా)
32 హుస్నాబాద్ సతీశ్‌ కుమార్‌ (తెరాస)
33 సిద్దిపేట హరీశ్‌ రావు (తెరాస)
34 మెదక్ పద్మా దేవేందర్‌ రెడ్డి (తెరాస)
35 నారాయణ్ ఖేడ్ భూపాల్‌ రెడ్డి (తెరాస)
36 ఆందోల్ క్రాంతి కిరణ్‌ (తెరాస)
37 నర్సాపూర్ మదన్‌ రెడ్డి (తెరాస)
38 జహీరాబాద్ మాణిక్‌రావు (తెరాస)
39 సంగారెడ్డి జగ్గా రెడ్డి (కాంగ్రెస్‌)
40 పటాన్‌చెరు మహిపాల్‌ రెడ్డి (తెరాస)
41 దుబ్బాక రఘునందన్ రావు (బీజేపి)
42 గజ్వేల్ కె.చంద్రశేఖర్‌ రావు (తెరాస)
43 మేడ్చల్ సీహెచ్‌ మల్లారెడ్డి (తెరాస)
44 మల్కాజ్ గిరి మైనంపల్లి హనుమంతరావు (తెరాస)
45 కుత్బుల్లాపూర్ కె.పి.వివేకానంద (తెరాస)
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు (తెరాస)
47 ఉప్పల్ బేతి సుభాష్‌ రెడ్డి (తెరాస)
48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (తెరాస)
49 ఎల్.బి.నగర్ దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
50 మహేశ్వరం సబితా ఇంద్రా రెడ్డి (కాంగ్రెస్‌)
51 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ (తెరాస)
52 శేరిలింగంపల్లి ఆరికెపూడి గాంధీ (తెరాస)
53 చేవెళ్ళ కె.యాదయ్య (తెరాస)
54 పరిగి కె.మహేష్‌ రెడ్డి (తెరాస)
55 వికారాబాద్ ఆనంద్‌ మెతుకు (తెరాస)
56 తాండూర్ పి.రోహిత్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
57 ముషీరాబాద్ ముఠా గోపాల్‌ (తెరాస)
58 మలక్‌పేట అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా (ఎంఐఎం)
59 అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌ (తెరాస)
60 ఖైరతాబాద్ దానం నాగేందర్‌ (తెరాస)
61 జూబ్లీహిల్స్ గోపీనాథ్‌ మాగంటి (తెరాస)
62 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (తెరాస)
63 నాంపల్లి జాఫర్‌ హుస్సేన్‌ (ఎంఐఎం)
64 కార్వాన్ కౌసర్‌ మొయిజుద్దిన్‌ (ఎంఐఎం)
65 గోషామహల్ ఠాకూర్‌ రాజా సింగ్‌ (భాజపా)
66 చార్మినార్ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ (ఎంఐఎం)
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం)
68 యాకుత్‌పుర సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి (ఎంఐఎం)
69 బహదూర్‌పుర మహ్మద్‌ మొజం ఖాన్‌ (ఎంఐఎం)
70 సికింద్రాబాద్ పి.పద్మారావు (తెరాస)
71 కంటోన్మెంట్ జి.సాయన్న (తెరాస)
72 కొడంగల్ పట్నం నరేందర్‌ రెడ్డి (తెరాస)
73 నారాయణపేట ఎస్‌.రాజేందర్‌ రెడ్డి (తెరాస)
74 మహబూబ్‌నగర్ వి.శ్రీనివాస్‌ గౌడ్‌ (తెరాస)
75 జడ్చర్ల సీహెచ్‌. లక్ష్మారెడ్డి (తెరాస)
76 దేవరకద్ర ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి (తెరాస)
77 మక్తల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి (తెరాస)
78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి (తెరాస)
79 గద్వాల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి (తెరాస)
80 అలంపూర్ వీఎం. అబ్రమ్‌ (తెరాస)
81 నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్‌ రెడ్డి (తెరాస)
82 అచ్చంపేట గువ్వల బాలరాజు (తెరాస)
83 కల్వకుర్తి జైపాల్‌ యాదవ్‌ (తెరాస)
84 షాద్ నగర్ అంజయ్య యాదవ్‌ (తెరాస)
85 కొల్లాపూర్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
86 దేవరకొండ రమావత్‌ రవీంద్ర కుమార్‌ (తెరాస)
87 నాగార్జునసాగర్ నోముల భగత్ కుమార్ (తెరాస)
88 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్‌రావు (తెరాస)
89 హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి (తెరాస)
90 కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్‌ (తెరాస)
91 సూర్యాపేట జి.జగదీశ్‌ రెడ్డి (తెరాస)
92 నల్గొండ కంచర్ల భూపాల్‌ రెడ్డి (తెరాస)
93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
94 భువనగిరి పైళ్ల శేఖర్‌ రెడ్డి (తెరాస)
95 నకిరేకల్ చిరుమూర్తి లింగయ్య (కాంగ్రెస్‌)
96 తుంగతుర్తి గదారి కిషోర్ కుమార్ (తెరాస)
97 ఆలేరు గొంగిడి సునీత (తెరాస)
98 జనగాం ఎం.యాదగిరి రెడ్డి (తెరాస)
99 స్టేషన్‌ఘనపూర్ తాటికొండ రాజయ్య (తెరాస)
100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (తెరాస)
101 డోర్నకల్ రెడ్యా నాయక్‌ (తెరాస)
102 మహబూబాబాద్ బానోతు శంకర్‌ నాయక్‌ (తెరాస)
103 నర్సంపేట పెద్ది సుదర్శన్‌ రెడ్డి (తెరాస)
104 పరకాల చల్లా ధర్మా రెడ్డి (తెరాస)
105 వరంగల్ (పశ్చిమ) దాస్యం వినయ్‌ భాస్కర్‌ (తెరాస)
106 వరంగల్ (తూర్పు) నన్నపనేని నరేందర్‌ (తెరాస)
107 వర్ధన్నపేట ఆరూరు రమేశ్‌ (తెరాస)
108 భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్‌)
109 ములుగు దానసారి అనసూర్య (కాంగ్రెస్‌)
110 పినపాక రేగ కాంతారావు (కాంగ్రెస్‌)
111 ఇల్లందు బానోతు హరిప్రియ నాయక్ (కాంగ్రెస్‌)
112 ఖమ్మం పువ్వాడ అజయ్‌ కుమార్‌ (తెరాస)
113 పాలేరు కె.ఉపేందర్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
114 మధిర మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్‌)
115 వైరా ఎల్‌.రాములు నాయక్‌ (స్వతంత్ర)
116 సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య (తెదేపా)
117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్‌)
118 అశ్వారావుపేట ఎం.నాగేశ్వరరావు (తెదేపా)
119 భద్రాచలం పి.వీరయ్య (కాంగ్రెస్‌)

జిల్లాలవారిగా జాబితా[మార్చు]

క్రమ సంఖ్య జిల్లా పేరు నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్ర సమితి భారత జాతీయ కాంగ్రెస్ ఎ.ఐ.ఎం.ఐ.ఎం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ
1 ఆదిలాబాద్ జిల్లా 3
2 మంచిర్యాల జిల్లా 3
3 నిర్మల జిల్లా 2
4 కుమరంభీం జిల్లా 2
5 కరీంనగర్ జిల్లా 4
6 జగిత్యాల జిల్లా 5
7 పెద్దపల్లి జిల్లా 2
8 రాజన్న సిరిసిల్ల జిల్లా 2
9 నిజామాబాద్ జిల్లా 5
10 కామారెడ్డి జిల్లా 4
11 హన్మకొండ జిల్లా 1
12 వరంగల్ జిల్లా 3
13 జయశంకర్ భూపాలపల్లి జిల్లా 2
14 జనగామ జిల్లా 3
15 మహబూబాబాదు జిల్లా 2
16 ఖమ్మం జిల్లా 5
17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5
18 మెదక్ జిల్లా 2
19 సంగారెడ్డి జిల్లా 5
20 సిద్ధిపేట జిల్లా 4
21 మహబూబ్ నగర్ జిల్లా 5
22 వనపర్తి జిల్లా 1
23 నాగర్‌కర్నూల్ జిల్లా 4
24 జోగులాంబ గద్వాల జిల్లా 2
25 నల్గొండ జిల్లా 8
26 సూర్యాపేట జిల్లా 2
27 యాదాద్రి -భువనగిరి జిల్లా 2
28 వికారాబాదు జిల్లా 4
29 మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా 5
30 రంగారెడ్డి జిల్లా 7
31 హైదరాబాద్ జిల్లా 15
మొత్తం 119

3వ శాసనసభ సభ్యులు[మార్చు]

మూలం: [3]

జిల్లా లేదు. నియోజక వర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
కుమురం భీమ్ 1 సిర్పూర్ పాల్వాయి హరీశ్ బాబు Bharatiya Janata Party బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
మంచిర్యాల 2 చెన్నూర్ (SC) జి. వివేకానంద్ Indian National Congress
3 బెల్లంపల్లి (SC) జి.వినోద్ Indian National Congress
4 మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు Indian National Congress
కుమురం భీమ్ 5 ఆసిఫాబాదు (ST) కోవ లక్ష్మీ Bharat Rashtra Samithi
నిర్మల్ 6 ఖానాపూర్ (ST) వెడ్మ బొజ్జు Indian National Congress
అదిలాబాదు 7 ఆదిలాబాదు పాయల్ శంకర్ Bharatiya Janata Party
8 బోథ్ (ఎస్.టి) అనిల్ జాదవ్ Bharat Rashtra Samithi
నిర్మల్ 9 నిర్మల్ అల్లెటి మహేశ్వర్ రెడ్డి Bharatiya Janata Party బీజేపీ ఫ్లోర్ లీడర్
10 ముధోల్ పవార్ రామారావు పటేల్ Bharatiya Janata Party
నిజామాబాదు 11 ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి Bharatiya Janata Party
12 బోధన్ పి.సుదర్శన్ రెడ్డి Indian National Congress
కామారెడ్డి 13 జుక్కల్ (SC) తోట లక్ష్మీకాంత రావు Indian National Congress
నిజామాబాదు 14 బాన్సువాడ Pocharam Srinivas Reddy Bharat Rashtra Samithi
కామారెడ్డి 15 ఎల్లారెడ్డి కె. మదన్ మోహన్ రావు Indian National Congress
16 కామారెడ్డి Katipalli Venkata Ramana Reddy Bharatiya Janata Party BJP Deputy Floor Leader
నిజామాబాదు 17 నిజామాబాద్ అర్బన్) ధనపాల్ సూర్యనారాయణ గుప్తా Bharatiya Janata Party
18 నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి Indian National Congress
19 బాల్కొండ వేముల ప్ర‌శాంత్ రెడ్డి Bharat Rashtra Samithi
జగిత్యాల 20 కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ Bharat Rashtra Samithi
21 జగిత్యాల ఎం. సంజయ్ కుమార్ Bharat Rashtra Samithi
22 ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ Indian National Congress
పెద్దపల్లి 23 రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ Indian National Congress
24 మంథని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు Indian National Congress
25 పెద్దపల్లి చింతకుంట విజయ రమణారావు Indian National Congress
కరీంనగర్ 26 కరీంనగర్ గంగుల కమలాకర్ Bharat Rashtra Samithi
27 చొప్పదండి (SC) మేడిపల్లి సత్యం Indian National Congress
రాజన్న సిరిసిల్ల 28 Vవేములవాడ ఆది శ్రీనివాస్ Indian National Congress
29 సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు Bharat Rashtra Samithi
కరీంనగర్ 30 మానుకొండూరు (SC) కవ్వంపల్లి సత్యనారాయణ Indian National Congress
31 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి Bharat Rashtra Samithi
సిద్దిపేట 32 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ Indian National Congress
33 సిద్దిపేట తన్నీరు హరీశ్ రావు Bharat Rashtra Samithi
మెదక్ 34 మెదక్ మైనంపల్లి రోహిత్ రావు Indian National Congress
సంగారెడ్డి 35 నారాయణ్‌ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి Indian National Congress
36 ఆందోల్ (SC) సి. దామోదర రాజనరసింహ Indian National Congress
మెదక్ 37 నర్సాపూర్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి Bharat Rashtra Samithi
సంగారెడ్డి 38 జహీరాబాద్ (SC) కొనింటి మాణిక్ రావు Bharat Rashtra Samithi
39 సంగారెడ్డి చింతా ప్రభాకర్ Bharat Rashtra Samithi
40 పటాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి Bharat Rashtra Samithi
సిద్దిపేట 41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి Bharat Rashtra Samithi
42 గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు Bharat Rashtra Samithi
మేడ్చల్ మల్కాజిగిరి 43 మేడ్చల్ సి.హెచ్. మల్లారెడ్డి Bharat Rashtra Samithi
44 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి Bharat Rashtra Samithi
45 కుత్బుల్లాపూర్ కె.పి. వివేకానంద గౌడ్ Bharat Rashtra Samithi
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు Bharat Rashtra Samithi
47 ఉప్పల్ బండారి లక్ష్మా రెడ్డి Bharat Rashtra Samithi
రంగారెడ్డి 48 ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగా రెడ్డి Indian National Congress
49 లాల్ బహదూర్ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి Bharat Rashtra Samithi
50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి Bharat Rashtra Samithi
51 రాజేంద్రనగర్ టి. ప్రకాష్ గౌడ్ Bharat Rashtra Samithi
52 శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ Bharat Rashtra Samithi
53 చేవెళ్ళ (SC) కాలే యాదయ్య Bharat Rashtra Samithi
వికారాబాదు 54 పరిగి టి. రామ్ మోహన్ రెడ్డి Indian National Congress
55 వికారాబాదు (SC) Gaddam Prasad Kumar Indian National Congress
56 తాండూరు బి. మనోహర్ రెడ్డి Indian National Congress
హైదరాబాదు 57 ముషీరాబాద్ ముటా గోపాల్ Bharat Rashtra Samithi
58 మలక్‌పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా All India Majlis-e-Ittehadul Muslimeen
59 అంబర్‌పేట్ కాలేరు వెంకటేష్ Bharat Rashtra Samithi
60 ఖైరతాబాదు దానం నాగేందర్ Bharat Rashtra Samithi
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ Bharat Rashtra Samithi
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ Bharat Rashtra Samithi
63 నాంపల్లి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ All India Majlis-e-Ittehadul Muslimeen
64 కార్వాన్ కౌసర్ మొయిజుద్దిన్ All India Majlis-e-Ittehadul Muslimeen
65 గోషామహల్ టి. రాజాసింగ్ లోథ్ Bharatiya Janata Party
66 చార్మినార్ మీర్ జులిఫికర్ అలీ All India Majlis-e-Ittehadul Muslimeen
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ All India Majlis-e-Ittehadul Muslimeen
68 యాకుత్‌పురా జాఫర్ హుస్సేన్ All India Majlis-e-Ittehadul Muslimeen
69 బహదూర్‌పూరా మహ్మద్ ముబీన్ All India Majlis-e-Ittehadul Muslimeen
70 సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్ Bharat Rashtra Samithi
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) జి. లాస్య నందిత Bharat Rashtra Samithi
వికారాబాదు 72 కొడంగల్ ఎనుముల రేవంత్ రెడ్డి Indian National Congress Chief Minister of Telangana
నారాయణపేట 73 నారాయణపేట చిట్టెం పరిణికా రెడ్డి Indian National Congress
మహబూబ్‌నగర్ 74 మహబూబ్‌నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి Indian National Congress
75 జడ్చర్ల జనంపల్లి అనిరుధ్ రెడ్డి Indian National Congress
76 దేవరకద్ర గవినోళ్ల మధుసూదన్ రెడ్డి Indian National Congress
నారాయణపేట 77 మక్తల్ వాకిటి శ్రీహరి Indian National Congress
వనపర్తి 78 వనపర్తి తుడి మేఘా రెడ్డి Indian National Congress
జోగులాంబ గద్వాల్ 79 గద్వాల్ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి Bharat Rashtra Samithi
80 అలంపూర్ (SC) విజయుడు Bharat Rashtra Samithi
నాగర్‌కర్నూల్ 81 నాగర్‌కర్నూల్ కుచ్కుళ్ల రాజేష్ రెడ్డి Indian National Congress
82 అచ్చంపేట (SC) చిక్కుడు వంశీ కృష్ణ Indian National Congress
రంగారెడ్డి 83 కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి Indian National Congress
84 షాద్‌నగర్ కె. శంకరయ్య Indian National Congress
నాగర్‌కర్నూల్ 85 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు Indian National Congress
నల్గొండ 86 దేవరకొండ (ST) నేనావత్ బాలు నాయక్ Indian National Congress
87 నాగార్జునసాగర్ కుందూరు జయవీర్ రెడ్డి Indian National Congress
88 మిర్యాలగూడ బత్తుల లక్ష్మా రెడ్డి Indian National Congress
సూర్యాపేట 89 హుజూర్‌నగర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి Indian National Congress
90 కోదాడ నలమాద పద్మావతిరెడ్డి Indian National Congress
91 సూర్యాపేట గుంటకండ్ల జగదీష్‌రెడ్డి Bharat Rashtra Samithi
నల్గొండ 92 నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి Indian National Congress Cabinet Minister
93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Indian National Congress
యాదాద్రి 94 భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి Indian National Congress
నల్గొండ 95 నకిరేకల్ (SC) వేముల వీరేశం Indian National Congress
సూర్యాపేట 96 తుంగతుర్తి (SC) మందుల శామ్యూల్ Indian National Congress
యాదాద్రి 97 ఆలేరు బీర్ల ఐలయ్య Indian National Congress
జనగాం 98 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి Bharat Rashtra Samithi
99 ఘన్‌పూర్ స్టేషన్ (SC) కడియం శ్రీహరి Bharat Rashtra Samithi
100 పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి Indian National Congress
మహబూబాబాదు 101 డోర్నకల్ (ST) జాతోత్ రామ్ చందర్ నాయక్ Indian National Congress
102 మహబూబాబాద్ (ST) మురళీ నాయక్ భూక్య Indian National Congress
వరంగల్ 103 నర్సంపేట దొంతి మాధవ రెడ్డి Indian National Congress
104 పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి Indian National Congress
105 వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి Indian National Congress
106 తూర్పు వరంగల్ కొండా సురేఖ Indian National Congress
107 వర్ధన్నపేట (SC) కె. ఆర్. నాగరాజ్ Indian National Congress
జయశంకర్ భూపాలపల్లి 108 భూపాలపల్లె గండ్ర సత్యనారాయణరావు Indian National Congress
ములుగు 109 ములుగు (ST) ధనసరి అనసూయ(సీతక్క) Indian National Congress
భద్రాద్రి కొత్తగూడెం 110 పినపాక (ST) పాయం వెంకటేశ్వర్లు Indian National Congress
111 ఇల్లందు (ST) కోరం కనకయ్య Indian National Congress
ఖమ్మం 112 ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు Indian National Congress
113 పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Indian National Congress
114 మథిర (SC) మల్లు భట్టివిక్రమార్క Indian National Congress
115 వైరా (ST) మాలోత్ రాందాస్ Indian National Congress
116 సత్తుపల్లి (SC) మట్టా రాగమయి Indian National Congress
భద్రాద్రి కొత్తగూడెం 117 కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు Communist Party of India
118 అశ్వారావుపేట (ST) జారే ఆదినారాయణ Indian National Congress
119 భద్రాచలం (ST) తెల్లం వెంకటరావు Bharat Rashtra Samithi


జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
కుమురం భీమ్ ఆసిఫాబాద్ 1 సిర్పూర్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు భారతీయ జనతా పార్టీ
మంచిరియల్ 2 చెన్నూర్ (SC) జి. వివేక్ భారత జాతీయ కాంగ్రెస్
3 బెల్లంపల్లి (SC) గడ్డం వినోద్ భారత జాతీయ కాంగ్రెస్
4 మంచిరియల్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
కుమురం భీమ్ ఆసిఫాబాద్ 5 ఆసిఫాబాద్ (ఎస్టీ) కోవ లక్ష్మీ భారత రాష్ట్ర సమితి
నిర్మల్ 6 ఖానాపూర్ (ఎస్టీ) వెడ్మ భోజ్జు భారత జాతీయ కాంగ్రెస్
ఆదిలాబాద్ 7 ఆదిలాబాద్ పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ
8 బోత్ (ఎస్.టి) అనిల్ జాదవ్ భారత రాష్ట్ర సమితి
నిర్మల్ 9 నిర్మల్ అల్లెటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
10 ముధోల్ పవార్ రామారావు పటేల్ భారతీయ జనతా పార్టీ
నిజామాబాద్ 11 ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
12 బోధన్ పి.సుదర్శన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
కామారెడ్డి 13 జుక్కల్ (SC) తోట లక్ష్మీకాంత రావు భారత జాతీయ కాంగ్రెస్
నిజామాబాద్ 14 బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
కామారెడ్డి 15 యల్లారెడ్డి కె. మదన్ మోహన్ రావు భారత జాతీయ కాంగ్రెస్
16 కామారెడ్డి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి భారతీయ జనతా పార్టీ
నిజామాబాద్ 17 నిజామాబాద్ (అర్బన్) ధనపాల్ సూర్యనారాయణ గుప్తా భారతీయ జనతా పార్టీ
18 నిజామాబాద్ (రూరల్) రేకులపల్లి భూపతి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
19 బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
జగిత్యాల 20 కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ భారత రాష్ట్ర సమితి
21 జగిత్యాల ఎం సంజయ్ కుమార్ భారత రాష్ట్ర సమితి
22 ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
పెద్దపల్లి 23 రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ భారత జాతీయ కాంగ్రెస్
24 మంథని దుద్దిళ్ల శ్రీధర్ బాబు భారత జాతీయ కాంగ్రెస్
25 పెద్దపల్లె చింతకుంట విజయ రమణారావు భారత జాతీయ కాంగ్రెస్
కరీంనగర్ 26 కరీంనగర్ గంగుల కమలాకర్ భారత రాష్ట్ర సమితి
27 చొప్పదండి (SC) రవిశంకర్ సుంకే భారత రాష్ట్ర సమితి
రాజన్న సిరిసిల్ల 28 వేములవాడ మేడిపల్లి సత్యం భారత జాతీయ కాంగ్రెస్
29 సిరిసిల్ల కెటి రామారావు భారత రాష్ట్ర సమితి
కరీంనగర్ 30 మానకొండూర్ (SC) డా.కవ్వంపల్లి సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
31 హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
సిద్దిపేట 32 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ భారత జాతీయ కాంగ్రెస్
33 సిద్దిపేట టి.హరీష్ రావు భారత రాష్ట్ర సమితి
మెదక్ 34 మెదక్ మైనంపల్లి రోహిత్ రావు భారత జాతీయ కాంగ్రెస్
సంగారెడ్డి 35 నారాయణఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
36 ఆందోల్ (SC) సి.దామోదర రాజనరసింహ భారత జాతీయ కాంగ్రెస్
మెదక్ 37 నర్సాపూర్ వాకిటి సునీత లక్ష్మా రెడ్డి భారత రాష్ట్ర సమితి
సంగారెడ్డి 38 జహీరాబాద్ (SC) కొనింటి మాణిక్ రావు భారత రాష్ట్ర సమితి
39 సంగారెడ్డి చింతా ప్రభాకర్ భారత రాష్ట్ర సమితి
40 పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
సిద్దిపేట 41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
42 గజ్వేల్ కె. చంద్రశేఖర రావు భారత రాష్ట్ర సమితి
మేడ్చల్ మల్కాజిగిరి 43 మేడ్చల్ మల్లా రెడ్డి భారత రాష్ట్ర సమితి
44 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
45 కుత్బుల్లాపూర్ కెపి వివేకానంద భారత రాష్ట్ర సమితి
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు భారత రాష్ట్ర సమితి
47 ఉప్పల్ బేతి సుభాస్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
రంగా రెడ్డి 48 ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
49 LB నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి భారత రాష్ట్ర సమితి
51 రాజేంద్రనగర్ టి ప్రకాష్ గౌడ్ భారత రాష్ట్ర సమితి
52 సెరిలింగంపల్లి అరెకపూడి గాంధీ భారత రాష్ట్ర సమితి
53 చేవెళ్ల (SC) కాలే యాదయ్య భారత రాష్ట్ర సమితి
వికారాబాద్ 54 పార్గి టి.రామ్ మోహన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
55 వికారాబాద్ (SC) గడ్డం ప్రసాద్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
56 తాండూరు బి.మనోహర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
హైదరాబాద్ 57 ముషీరాబాద్ ముటా గోపాల్ భారత రాష్ట్ర సమితి
58 మలక్ పేట అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
59 అంబర్‌పేట కాలేరు వెంకటేష్ భారత రాష్ట్ర సమితి
60 ఖైరతాబాద్ దానం నాగేందర్ భారత రాష్ట్ర సమితి
61 జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ భారత రాష్ట్ర సమితి
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ భారత రాష్ట్ర సమితి
63 నాంపల్లి మహ్మద్ మాజిద్ హుస్సేన్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
64 కార్వాన్ కౌసర్ మొహియుద్దీన్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
65 గోషామహల్ T. రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ
66 చార్మినార్ మీర్ జుల్ఫేకర్ అలీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
68 యాకుత్పురా జాఫర్ హుస్సేన్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
69 బహదూర్‌పురా మహ్మద్ ముబీన్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
70 సికింద్రాబాద్ టి పద్మారావు గౌడ్ భారత రాష్ట్ర సమితి
71 సికింద్రాబాద్ కాంట్. జి. లాస్య నందిత భారత రాష్ట్ర సమితి
వికారాబాద్ 72 కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
నారాయణపేట 73 నారాయణపేట చిట్టెం పరిణికా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
మహబూబ్ నగర్ 74 మహబూబ్ నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
75 జడ్చర్ల జనంపల్లి అనిరుధ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
76 దేవరకద్ర గవినోళ్ల మధుసూదన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
నారాయణపేట 77 మక్తల్ వాకిటి శ్రీహరి భారత జాతీయ కాంగ్రెస్
వనపర్తి 78 వనపర్తి తుడి మేఘా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
జోగులాంబ గద్వాల్ 79 గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
80 అలంపూర్ విజయుడు భారత రాష్ట్ర సమితి
నాగర్ కర్నూల్ 81 నాగర్ కర్నూల్ డా. కూచుళ్ల రాజేష్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
82 అచ్చంపేట చిక్కుడు వంశీ కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
రంగా రెడ్డి 83 కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
84 షాద్‌నగర్ వీర్లపల్లి శంకర్ భారత జాతీయ కాంగ్రెస్
నాగర్ కర్నూల్ 85 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు భారత జాతీయ కాంగ్రెస్
నల్గొండ 86 దేవరకొండ నేనావత్ బాలు నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
87 నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
88 మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
సూర్యాపేట 89 హుజూర్‌నగర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
90 కోదాద్ నలమాడ పద్మావతి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
91 సూర్యాపేట గుంటకండ్ల జగదీష్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
నల్గొండ 92 నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
93 మునుగోడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
యాదాద్రి భువనగరి 94 భోంగీర్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
నల్గొండ 95 నక్రేకల్ (SC) వేముల వీరేశం భారత జాతీయ కాంగ్రెస్
సూర్యాపేట 96 తుంగతుర్తి (SC) మందుల సామేల్ భారత జాతీయ కాంగ్రెస్
యాదాద్రి భువనగరి 97 అలైర్ బీర్ల ఐలయ్య భారత జాతీయ కాంగ్రెస్
జాంగోవన్ 98 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
99 ఘన్‌పూర్ (స్టేషన్) కడియం శ్రీహరి భారత రాష్ట్ర సమితి
100 పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
మహబూబాబాద్ 101 డోర్నకల్ జాటోత్ రామ్ చందర్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
102 మహబూబాబాద్ (ఎస్టీ) డా. మురళీ నాయక్ భూక్య భారత జాతీయ కాంగ్రెస్
వరంగల్ రూరల్ 103 నర్సంపేట దొంతి మాధవ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
104 పార్కల్ రేవూరి ప్రకాష్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
105 వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
106 వరంగల్ తూర్పు కొండా సురేఖ భారత జాతీయ కాంగ్రెస్
107 వారధనపేట (SC) కె.ఆర్.నాగరాజ్ భారత జాతీయ కాంగ్రెస్
జయశంకర్ భూపాలపల్లె 108 భూపాలపల్లె గండ్ర సత్యనారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్
ములుగ్ 109 ములుగు (ఎస్.టి) దన్సరి అనసూయ భారత జాతీయ కాంగ్రెస్
భద్రాద్రి కొత్తగూడెం 110 పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు భారత జాతీయ కాంగ్రెస్
111 యెల్లందు (ఎస్.టి) కోరం కనకయ్య భారత జాతీయ కాంగ్రెస్
ఖమ్మం 112 ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
113 పలైర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
114 మధిర మల్లు భట్టి విక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్
115 వైరా (ఎస్.టి) రాందాస్ మాలోత్ భారత జాతీయ కాంగ్రెస్
116 సత్తుపల్లి (SC) మట్టా రాగమయి భారత జాతీయ కాంగ్రెస్
భద్రాద్రి కొత్తగూడెం 117 కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
118 అశ్వారావుపేట జారే ఆదినారాయణ భారత జాతీయ కాంగ్రెస్
119 భద్రాచలం (ఎస్టీ) తెల్లం వెంకటరావు భారత రాష్ట్ర సమితి
నామినేట్ చేయబడింది 120 నామినేట్ చేయబడింది

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Leader of Opposition". Archived from the original on 2020-08-13. Retrieved 2020-06-16.
  2. జనంసాక్షి. "తొలి తెలంగాణ శాసనసభ కొలువుదీరింది". Archived from the original on 9 July 2017. Retrieved 9 March 2017.
  3. "Telangana Election Results 2023: Full list of winners". 4 Dec 2023. Retrieved 6 December 2023.

వెలుపలి లంకెలు[మార్చు]