హిమాచల్ ప్రదేశ్ శాసనసభ
Appearance
హిమాచల్ ప్రదేశ్ శాసనసభ | |
---|---|
14వ హిమాచల్ ప్రదేశ్ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
అంతకు ముందువారు | 13వ హిమాచల్ ప్రదేశ్ శాసనసభ |
నాయకత్వం | |
డిప్యూటీ స్పీకర్ | వినయ్ కుమార్, ఐఎన్‌సీ 19 డిసెంబర్ 2023 నుండి |
సభా నాయకుడు ముఖ్యమంత్రి | |
సభా ఉప నాయకుడు ఉపముఖ్యమంత్రి | |
నిర్మాణం | |
సీట్లు | 68 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (40)
ప్రతిపక్షం (28)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | మొదటి పోస్ట్ పాస్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 12 నవంబర్ 2022 |
తదుపరి ఎన్నికలు | 2027 |
సమావేశ స్థలం | |
విధాన్ భవన్, సిమ్లా | |
విధాన్ భవన్, ధర్మశాల (శీతాకాల సమావేశాలు) |
హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, (హిమాచల్ ప్రదేశ్ విధాన్ సభ) అనేది భారతదేశం లోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ్య రాష్ట్ర శాసనసభ (భారతదేశం). హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం 68 మంది శాసనసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాల ఉంటుంది.
చరిత్ర
[మార్చు]భారతదేశంలో పేపర్‌లెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీని మొదటి ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.
శాసనసభ ఎన్నికలు వివరాలు
[మార్చు]ఎన్నికల సంవత్సరం | అసెంబ్లీ | అధికార పార్టీ | ముఖ్యమంత్రి | సీట్లు |
---|---|---|---|---|
1952–1957 | పార్ట్ - సి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ | భారత జాతీయ కాంగ్రెస్ | యశ్వంత్ సింగ్ పర్మార్ | కాంగ్రెస్ : 24; స్వతంత్ర :8; కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ :3; రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా:1
మొత్తం: 36 |
1957–1962 | టెరిటోరియల్ కౌన్సిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | ఠాకూర్ కరమ్ సింగ్ | |
1962–1967 | మొదటి అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | యశ్వంత్ సింగ్ పర్మార్ (2) | |
1967–1972 | రెండవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | యశ్వంత్ సింగ్ పర్మార్ (3) | కాంగ్రెస్ : 34; స్వతంత్ర :16; భారతీయ జనసంఘ్ :7; సీపీఐ :2; ఎస్పీ: 1
మొత్తం: 60 |
1972–1977 | మూడవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | యశ్వంత్ సింగ్ పర్మార్ (4) | కాంగ్రెస్ : 53; స్వతంత్ర :7; భారతీయ జనసంఘ్ :5; లోక్ రాజ్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ :2; సీపీఐ :1; ఎస్పీ: 1
మొత్తం: 68 |
1977–1982 | నాల్గవ అసెంబ్లీ | జనతా పార్టీ | శాంత కుమార్ | జనతా పార్టీ : 53; కాంగ్రెస్ : 9; స్వతంత్ర : 6
మొత్తం: 68 |
1982–1985 | ఐదవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | ఠాకూర్ రామ్ లాల్ | కాంగ్రెస్: 31; బీజేపీ: 29; స్వతంత్ర: 6; జనతా పార్టీ: 3
మొత్తం: 68 |
వీరభద్ర సింగ్ | ||||
1985–1990 | ఆరవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | వీరభద్ర సింగ్ (2) | కాంగ్రెస్: 58; బీజేపీ: 7; స్వతంత్ర: 2; లోక్‌దళ్: 1
మొత్తం: 68 |
1990–1992 | ఏడవ అసెంబ్లీ | భారతీయ జనతా పార్టీ | శాంత కుమార్ (2) | బీజేపీ: 46; జనతా దళ్ : 1; కాంగ్రెస్ : 9; స్వతంత్ర : 1; సీపీఐ : 1
మొత్తం: 68 |
1993–1998 | ఎనిమిదవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | వీరభద్ర సింగ్ (3) | కాంగ్రెస్: 52; బీజేపీ: 8; స్వతంత్ర: 7; సీపీఐ: 1
మొత్తం: 68 |
1998–2003 | తొమ్మిదవ అసెంబ్లీ | భారతీయ జనతా పార్టీ | ప్రేమ్ కుమార్ ధుమాల్ | బీజేపీ :31;కాంగ్రెస్: 31; HVC :5; స్వతంత్ర: 1
మొత్తం: 68 |
2003–2007 | పదవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | వీరభద్ర సింగ్ (4) | కాంగ్రెస్: 43; బీజేపీ :16; స్వతంత్ర :6; హిమాచల్ వికాస్ కాంగ్రెస్ :1; లోక్ జనశక్తి పార్టీ :1; లోక్తాంత్రిక్ మోర్చా హిమాచల్ ప్రదేశ్ ;1
మొత్తం: 68 |
2007–2012 | పదకొండవ అసెంబ్లీ | భారతీయ జనతా పార్టీ | ప్రేమ్ కుమార్ ధుమాల్ (2) | బీజేపీ :41; కాంగ్రెస్: 23; స్వతంత్ర :3; బహుజన్ సమాజ్ పార్టీ :1
మొత్తం: 68 |
2012–2017 | పన్నెండవ అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | వీరభద్ర సింగ్ (5) | కాంగ్రెస్: 36; బీజేపీ: 26; స్వతంత్ర: 6
మొత్తం: 68 |
2017–2022 | పదమూడవ అసెంబ్లీ | భారతీయ జనతా పార్టీ | జై రామ్ ఠాకూర్ | బీజేపీ: 44; కాంగ్రెస్: 21; స్వతంత్ర: 2; సీపీఐ :1
మొత్తం: 68 |
2022 –2027 | పద్నాలుగో అసెంబ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | సుఖ్విందర్ సింగ్ సుఖు | కాంగ్రెస్:40; బీజేపీ: 25; స్వతంత్ర :3
మొత్తం: 68 |
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Kuldeep Singh Pathania became Speaker of Himachal Pradesh Legislative assembly". The Hindu. 5 January 2023. Archived from the original on 5 January 2023. Retrieved 5 January 2023.