Jump to content

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ

వికీపీడియా నుండి
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ
అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
ఏకసభ శాసనసభ
కాల పరిమితులు
2024-2029
నాయకత్వం
తేసామ్ పోంగ్టే, బిజెపి
2024 జూన్ 14 నుండి
డిప్యూటీ స్పీకరు
కార్డో నైగ్యోర్, బిజెపి
2019 మే నుండి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
సభ ఉప నాయకుడు
(ఉప ముఖ్యమంత్రి)
చౌనా మే
ప్రతిపక్ష నాయకుడు
ఖాళీ
నిర్మాణం
సీట్లు60
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (59)
  •   బిజెపి (46)

Confidence and supply (13)

ప్రతిపక్షం (1)

ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2024 ఏప్రిల్ 19
తదుపరి ఎన్నికలు
2029
సమావేశ స్థలం
విధాన్ భవన్, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ, ఈశాన్య భారతదేశం లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఏకసభ రాష్ట్ర శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఇటానగర్ ఉంది.శాసనసభలో 60 మంది శాసనసభ సభ్యులు ఉంటారు. వీరు ఒకే స్థానంతో కూడిన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికవుతారు.[2]

చరిత్ర

[మార్చు]

1969 డిసెంబరు 29న, ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్) పాలనకు అత్యున్నతసలహా సంస్థ అయిన ఏజెన్సీ కౌన్సిల్ ఉనికిలోకి వచ్చింది. అసోం గవర్నరు దాని ఛైర్మన్‌గా ఉన్నారు.1972 అక్టోబరు 2న ఏజెన్సీ కౌన్సిల్ స్థానంలో ప్రదేశ్ కౌన్సిల్ ఏర్పడింది.1975 ఆగస్టు 15న ప్రదేశ్ కౌన్సిల్‌ను తాత్కాలిక శాసనసభగా మార్చారు. అప్పటి శాసనసభ ప్రారంభంలో 33 మంది సభ్యులు ఉండేవారు. వారిలో 30 మంది సభ్యులు నేరుగా ఒకే సీటుతో కూడిన నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యారు. ముగ్గురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడ్డారు. 1987 ఫిబ్రవరి 20న రాష్ట్ర హోదా పొందిన తరువాత, శాసనసభ సభ్యులు సంఖ్యను 60కి పెరిగింది [3]

పదవులు, ప్రస్తుత సభ్యులు

[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత 11వ శాసనసభ ప్రిసైడింగ్ అధికారులు ఈ దిగువ ఇవ్వబడ్డాయి

హోదా పేరు.
గవర్నరు కైవల్య త్రివిక్రమ పర్నాయక్
స్పీకరు టెసామ్ పోంగ్టే
డిప్యూటీ స్పీకరు కర్డో నైగ్యోర్
సభ నాయకుడు (రాష్ట్ర ముఖ్యమంత్రి) పెమా ఖండు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్
ప్రతిపక్ష నేత ఖాళీ

శాసనసభ సభ్యులు

[మార్చు]

ఆధారం[4]

జిల్లా సంఖ్య నియోజకవర్గం రిజర్వుడ్ పేరు పార్టీ కూటమి రిమార్కులు
తవాంగ్ 1 లుమ్లా ఎస్.టి త్సెరింగ్ లాము Bharatiya Janata Party NDA
2 తవాంగ్ నామ్గే త్సెరింగ్ People's Party of Arunachal NPP నుండి PPAకి మార్చబడింది
3 ముక్తో పెమా ఖండు Bharatiya Janata Party ముఖ్యమంత్రి
వెస్ట్ కామెంగ్ 4 దిరాంగ్ ఫుర్పా త్సెరింగ్
5 కలక్తాంగ్ త్సేటెన్ చోంబే కీ
6 త్రిజినో-బురగావ్ టెన్జిన్ నైమా గ్లో Independent
7 బొమ్‌డిలా డోంగ్రు సియోంగ్జు Bharatiya Janata Party
తూర్పు కమెంగ్ 8 బామెంగ్ కుమార్ వైయి Indian National Congress INDIA
9 ఛాయాంగ్‌తాజో హాయెంగ్ మాంగ్ఫీ Bharatiya Janata Party NDA
10 సెప్ప తూర్పు ఈలింగ్ టల్లాంగ్
11 సెప్పా వెస్ట్ మామా నతుంగ్
పక్కే-కేసాంగ్ 12 పక్కే కేస్సాంగ్ బియూరామ్ వాగే
పాపమ్ పరే 13 ఇటానగర్ టెక్కీ కాసో
14 దోయిముఖ్ నబమ్ వివేక్ People's Party of Arunachal
15 సాగలీ రతు టెకీ Bharatiya Janata Party
లోయర్ సుబన్‌సిరి 16 యాచులి టోకో టాటుంగ్ Nationalist Congress Party
17 జీరో-హపోలి హగే అప్ప Bharatiya Janata Party
క్రా-దాది 18 పాలిన్ బాలో రాజా
కురుంగ్ కుమే 19 న్యాపిన్ తాయ్ నికియో
క్రా-దాది 20 తాలి జిక్కే టాకో
కురుంగ్ కుమే 21 కొలోరియాంగ్ పాణి తారం
అప్పర్ సుబన్‌సిరి 22 నాచో నకాప్ నలో
23 తలిహా న్యాటో రిజియా
24 డంపోరిజో తానియా సోకి
కమ్లే 25 రాగ రోటమ్ టెబిన్
అప్పర్ సుబన్‌సిరి 26 డంపోరిజో రోడే బుయ్
వెస్ట్ సియాంగ్ 27 లిరోమోబా పెసి జిలెన్ National People's Party NPP నుండి PPAకి మార్చబడింది
లోయర్ సియాంగ్ 28 లికబాలి కార్డో నైగ్యోర్ Bharatiya Janata Party
లేపా రాడా 29 బాసర్ న్యాబి జిని దీర్చి
వెస్ట్ సియాంగ్ 30 అలాంగ్ వెస్ట్ టాపిన్ ఈటే
31 అలాంగ్ ఈస్ట్ కెంటో జిని
సియాంగ్ 32 రుమ్‌గాంగ్ తలేం టాబోహ్
షి యోమి 33 మెచుకా పసాంగ్ దోర్జీ సోనా
ఎగువ సియాంగ్ 34 ట్యూటింగ్-యింగ్‌కియాంగ్ అలో లిబాంగ్
సియాంగ్ 35 పాంగిన్ ఓజింగ్ టాసింగ్
లోయర్ సియాంగ్ 36 నారీ-కోయి తోజిర్ కడు
తూర్పు సియాంగ్ 37 పసిఘాట్ వెస్ట్ నినాంగ్ ఎరింగ్
38 పసిఘాట్ ఈస్ట్ తాపి దరాంగ్ People's Party of Arunachal NPP నుండి PPAకి మార్చబడింది
39 మెబో ఓకెన్ తాయెంగ్
ఎగువ సియాంగ్ 40 మరియాంగ్-గేకు ఓని పన్యాంగ్ NPP నుండి PPAకి మార్చబడింది
దిబాంగ్ వ్యాలీ 41 అనిని మోపి మిహు Bharatiya Janata Party
లోయర్ డిబాంగ్ వ్యాలీ 42 దంబుక్ పుయిన్యో అపుమ్
43 రోయింగ్ ముచ్చు మితి
లోహిత్ 44 తేజు మోహేష్ చాయ్
అంజా 45 హయులియాంగ్ దసాంగ్లు పుల్
నమ్‌సాయి 46 చౌకం చౌనా మే ఉప ముఖ్యమంత్రి
47 నమ్‌సాయి చౌ జింగ్ను నామ్‌చూమ్
48 లేకంగ్ లేఖియా సోని Nationalist Congress Party
ఛంగ్‌లంగ్ జిల్లా 49 బోర్డుంసా-డియున్ ఏదీ లేదు నిఖ్ కమిన్
50 మియావో ఎస్.టి కమ్లుంగ్ మోసాంగ్ Bharatiya Janata Party
51 నాంపాంగ్ లైసం సిమై Independent
52 చాంగ్లాంగ్ సౌత్ హంజాంగ్ తంఘా Bharatiya Janata Party
53 చాంగ్లాంగ్ నార్త్ తేసామ్ పొంగ్టే Bharatiya Janata Party
తిరప్ 54 నాంసాంగ్ వాంగ్కీ లోవాంగ్ Bharatiya Janata Party
55 ఖోన్సా ఈస్ట్ వాంగ్లామ్ సావిన్ Independent
56 ఖోన్సా వెస్ట్ చకత్ అబోహ్ Bharatiya Janata Party
57 బోర్దురియా-బాగపాని వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్
లంగ్‌డంగ్ 58 కనుబరి గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు
59 లాంగ్డింగ్–పుమావో తంగ్వాంగ్ వాంగమ్ National People's Party
60 పోంగ్‌చౌ-వక్కా హోంచున్ న్గండం Bharatiya Janata Party

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.indiatodayne.in/arunachal-pradesh/video/mla-nabam-vivek-elected-as-new-president-of-peoples-party-of-arunachal-1134145-2024-12-07
  2. "Arunachal Pradesh Legislative Assembly". Legislative Bodies in India website. Retrieved 29 January 2011.
  3. "Arunachal Pradesh Legislative Assembly-Introduction" (PDF). Legislative Bodies in India website. Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 29 January 2011.
  4. "State Assembly Members, Arunachal Pradesh".

వెలుపలి లంకెలు

[మార్చు]