మిజోరం శాసనసభ
స్వరూపం
మిజోరం శాసనసభ | |
---|---|
మిజోరం 9వ శాసనసభ | |
![]() | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
నాయకత్వం | |
కంభంపాటి హరిబాబు 2021 జులై 19 నుండి | |
లాల్బియాక్జామా, ZPM 2023 నుండి | |
లల్ఫాంకిమా, ZPM 2023 నుండి | |
వన్‌లాల్‌హ్లానా, ZPM 2023 నుండి | |
నిర్మాణం | |
సీట్లు | 40 |
![]() | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (27)
అధికారిక ప్రతిపక్షం (10) |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 నవంబరు 7 |
తదుపరి ఎన్నికలు | 2028 |
సమావేశ స్థలం | |
లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్, ఐజ్వాల్, మిజోరం, భారతదేశం – 796001 | |
వెబ్‌సైటు | |
Legislative Assembly of Mizoram |
మిజోరంశాసనసభ భారతదేశం లోని మిజోరం ఏకసభ రాష్ట్ర శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో ఉంది. శాసనసభ 40 మంది సభ్యులతో కూడి ఉంటుంది. వీరందరూ ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు.[2] ప్రస్తుత శాసనసభ 2023 లో ఎన్నికైంది. దాని పదవీకాలం 2028 వరకు ఉంటుంది.
శాసనసభల జాబితా
[మార్చు]అసెంబ్లీ | పదవీకాలం | పార్టీ | ముఖ్యమంత్రి | |
---|---|---|---|---|
1వ | 1987–1989 | స్వతంత్ర/MNF 24 సీట్లు | లాల్డెంగా | |
2వ | 1989–1993 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 23 సీట్లు | లాల్ థన్హావ్లా | |
3వ | 1993–1998 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 16 సీట్లు | లాల్ థన్హావ్లా | |
4వ | 1998–2003 | మిజో నేషనల్ ఫ్రంట్ 21 సీట్లు | జోరంతంగా | |
5వ | 2003–2008 | మిజో నేషనల్ ఫ్రంట్ 21 సీట్లు | జోరంతంగా | |
6వ | 2008–2013 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 32 సీట్లు | లాల్ థన్హావ్లా | |
7వ | 2013–2018 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 34 సీట్లు | లాల్ థన్హావ్లా | |
8వ | 2018–2023 | మిజో నేషనల్ ఫ్రంట్ 28 సీట్లు | జోరంతంగా | |
9వ | 2023–ప్రస్తుతం | జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ 27 సీట్లు | లల్దుహోమం |
పనిచేసిన స్పీకర్ల జాబితా
[మార్చు]వ.సంఖ్య | పేరు | ఎప్పటి నుండి | ఎప్పటి వరకు |
---|---|---|---|
1 | పు హెచ్.తన్సంగా | 10.05.1972 | 17.10.1975 |
2 | పు వైవెంగా | 07.11.1975 | 20.06.1978 |
3 | పు థింగ్రిడెమా | 21.06.1978 | 24.05.1979 |
4 | కెన్నెత్ చాంగ్లియానా | 25.05.1979 | 08.05.1984 |
5 | హెచ్.తన్సంగా | 09.05.1984 | 09.03.1987 |
6 | పు జె.తంఘుమా | 10.03.1987 | 29.01.1989 |
7 | పు హిఫీ | 30.01.1989 | 14.07.1990 |
8 | పు రోకమ్లోవా | 17.07.1990 | 09.12.1993 |
9 | పు వైవెంగా | 10.12.1993 | 07.12.1998 |
10 | పు ఆర్.లాలావియా | 08.12.1998 | 03.12.2003 |
11 | లాల్చామ్లియానా | 15.12.2003 | 10.12.2008 |
12 | ఆర్.రొమావియా | 16.12.2013 | 15.12.2013 |
13 | హిఫీ | 16-12-2013 | 05-11-2018 |
14 | లాల్రిన్లియానా సైలో | 18-12-2018 | 12-12-2023 |
15 | లాల్బియాక్జామా | 12-12-2023 | 07-03-2024 |
16 | బారిల్ వన్నెహసాంగి | 08-03-2024 | ప్రస్తుతం |
శాసనసభ సభ్యులు
[మార్చు]ఇది కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "No tie-up with BJP :Mizoram CM Zoramthanga".
- ↑ "Mizoram Legislative Assembly". Legislative Bodies in India website. Retrieved 29 January 2011.
- ↑ "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2023-12-04.