తెలంగాణ శాసన సభ

వికీపీడియా నుండి
(తెలంగాణ శాసనసభ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర శాసన సభ
Telangana State Legislative Assembly
రెండవ అసెంబ్లీ
Coat of arms or logo
రకం
రకం
దిగువ సభ
నాయకత్వం
స్పీకర్
డిప్యూటి స్పీకర్
శాసన సభ పక్షనేత
ప్రతిపక్షనేత
ఖాళీ[1], భారత జాతీయ కాంగ్రెస్
2019, జూన్ 6 నుండి నుండి
నిర్మాణం
సీట్లు120
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (103)

ఇతరులు (17)

నామినేటెడ్ (1)

  •      నామినేటెడ్ (1)

ఖాళీ (1)

  •      ఖాళీ (1)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
చివరి ఎన్నికలు
2018
సమావేశ స్థలం
తెలంగాణ అసెంబ్లీ
వెబ్‌సైటు
తెలంగాణ రాష్ట్ర శాసన సభ
పాదపీఠికలు
జూన్ 2014 లో కౌన్సిల్ స్థాపించబడింది

తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యుల తో ఉంది.[2]

విధానసభ సభ్యులు నేరుగా వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక అసెంబ్లీ సభ్యుడును, పోటీ చేసిన అభ్యర్థులలోకెల్ల ఎక్కువ ఓట్లను పొందిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటింపబడును. సభ్యుడిని "శాసనసభ సభ్యుడు" అని పిలుస్తారు. ఎన్నికలను భారతదేశ ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

సభ్యుల పదవికాలం ఐదేళ్లు ఉంటుంది. సభ్యుడు మరణించనపుడు, రాజీనామా లేదా అనర్హత విషయాలు జరిగినప్పుడు ఉపఎన్నిక నిర్వహించి, సభ్యుడిని ఎన్నిక చేస్తారు. ఈ ఎన్నికలలో అధిక స్థానాలను పొందిన పార్టీ అధికార పార్టీ అవుతుంది .ఈ ఎన్నికలను గరిష్టం గా అరు నెలల కాలవ్యవది లోపు జరపాలి అని జాతీయ ఎన్నికల కమిషన్ లో పొందుపరిచారు

సమావేశాలు[మార్చు]

సాధారణంగా శాసనసభ ఏడాదిలో మూడుసార్లు సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బీఏసీ ప్రతిపాదనల మేరకు సభ ఎన్ని రోజులు జరుగుతుందనేది విషయంపై స్పీకర్ కార్యాలయం ప్రకటన చేస్తుంది.

తెలంగాణ మొదటి అసెంబ్లీ[మార్చు]

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది మే 20వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఏర్పడింది. తర్వాత జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 సెప్టెంబర్ 6న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

హోదాలు, ప్రస్తుత సభ్యులు[మార్చు]

ప్రస్తుత శాసనసభ తెలంగాణ రాష్ట్రం మొదటి శాసనసభ.

హోదా పేరు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి
ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్
శాసన సభ పక్షనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు
ప్రతిపక్షనేత

సభ్యుల జాబితా[మార్చు]

2018లో ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుల జాబితా

నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి
01 సిర్పూర్ కోనేరు కోనప్ప (తెరాస)
02 చెన్నూరు (ఎస్.సి) బాల్క సుమన్‌ (తెరాస)
03 బెల్లంపల్లి (ఎస్.సి) చిన్నయ్య దుర్గం (తెరాస)
04 మంచిర్యాల దివాకర్‌ రావు నడిపల్లి (తెరాస)
05 ఆసిఫాబాదు (ఎస్.టి) ఆత్రం సక్కు (కాంగ్రెస్‌)
06 ఖానాపూర్ (ఎస్.టి) రేఖా నాయక్‌ అజ్మీరా (తెరాస)
07 ఆదిలాబాదు జోగు రామన్న (తెరాస)
08 బోధ్ (ఎస్.టి) రాథోడ్‌ బాపూరావు (తెరాస)
09 నిర్మల్ ఇంద్రకరణ్‌ రెడ్డి అల్లోల (తెరాస)
10 ముథోల్ విఠల్‌ రెడ్డి గడ్డం (తెరాస)
11 ఆర్మూర్ ఆశన్నగారి జీవన్‌ రెడ్డి (తెరాస)
12 బోధన్ షకీల్‌ ఆమిర్‌ మహ్మద్‌ (తెరాస)
13 జుక్కల్ (ఎస్సీ) హన్మత్‌ షిండే (తెరాస)
14 బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి (తెరాస)
15 ఎల్లారెడ్డి సురేందర్‌ (కాంగ్రెస్‌)
16 కామారెడ్డి గంప గోవర్దన్‌ (తెరాస)
17 నిజామాబాదు (అర్బన్) బిగాల గణేష్‌ (తెరాస)
18 నిజామాబాదు రూరల్ బాజిరెడ్డి గోవర్దన్‌ (తెరాస)
19 బాల్కొండ వేముల ప్రశాంత్‌ రెడ్డి (తెరాస)
20 కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (తెరాస)
21 జగిత్యాల ఎం.సంజయ్‌ కుమార్‌ (తెరాస)
22 ధర్మపురి (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్‌ (తెరాస)
23 రామగుండం కోరుకంటి చందర్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌)
24 మంథని దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు (కాంగ్రెస్‌)
25 పెద్దపల్లి దాసరి మనోహర్‌ రెడ్డి (తెరాస)
26 కరీంనగర్ గంగుల కమలాకర్‌ (తెరాస)
27 చొప్పదండి (ఎస్.సి) ఎస్‌.రవిశంకర్‌ (తెరాస)
28 వేములవాడ చెన్నమనేని రమేశ్‌బాబు (తెరాస)
29 సిరిసిల్ల కె.తారకరామారావు (తెరాస)
30 మానకొండూర్ రసమయి బాలకిషన్‌ (తెరాస)
31 హుజూరాబాద్ ఈటెల రాజేందర్ (భాజపా)
32 హుస్నాబాద్ సతీశ్‌ కుమార్‌ (తెరాస)
33 సిద్దిపేట హరీశ్‌ రావు (తెరాస)
34 మెదక్ పద్మా దేవేందర్‌ రెడ్డి (తెరాస)
35 నారాయణ్ ఖేడ్ భూపాల్‌ రెడ్డి (తెరాస)
36 ఆందోల్ క్రాంతి కిరణ్‌ (తెరాస)
37 నర్సాపూర్ మదన్‌ రెడ్డి (తెరాస)
38 జహీరాబాద్ మాణిక్‌రావు (తెరాస)
39 సంగారెడ్డి జగ్గా రెడ్డి (కాంగ్రెస్‌)
40 పటాన్‌చెరు మహిపాల్‌ రెడ్డి (తెరాస)
41 దుబ్బాక రఘునందన్ రావు (బీజేపి)
42 గజ్వేల్ కె.చంద్రశేఖర్‌ రావు (తెరాస)
43 మేడ్చల్ సీహెచ్‌ మల్లారెడ్డి (తెరాస)
44 మల్కాజ్ గిరి మైనంపల్లి హనుమంతరావు (తెరాస)
45 కుత్బుల్లాపూర్ కె.పి.వివేకానంద (తెరాస)
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు (తెరాస)
47 ఉప్పల్ బేతి సుభాష్‌ రెడ్డి (తెరాస)
48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (తెరాస)
49 ఎల్.బి.నగర్ దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
50 మహేశ్వరం సబితా ఇంద్రా రెడ్డి (కాంగ్రెస్‌)
51 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ (తెరాస)
52 శేరిలింగంపల్లి ఆరికెపూడి గాంధీ (తెరాస)
53 చేవెళ్ళ కె.యాదయ్య (తెరాస)
54 పరిగి కె.మహేష్‌ రెడ్డి (తెరాస)
55 వికారాబాద్ ఆనంద్‌ మెతుకు (తెరాస)
56 తాండూర్ పి.రోహిత్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
57 ముషీరాబాద్ ముఠా గోపాల్‌ (తెరాస)
58 మలక్‌పేట అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా (ఎంఐఎం)
59 అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌ (తెరాస)
60 ఖైరతాబాద్ దానం నాగేందర్‌ (తెరాస)
61 జూబ్లీహిల్స్ గోపీనాథ్‌ మాగంటి (తెరాస)
62 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (తెరాస)
63 నాంపల్లి జాఫర్‌ హుస్సేన్‌ (ఎంఐఎం)
64 కార్వాన్ కౌసర్‌ మొయిజుద్దిన్‌ (ఎంఐఎం)
65 గోషామహల్ ఠాకూర్‌ రాజా సింగ్‌ (భాజపా)
66 చార్మినార్ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ (ఎంఐఎం)
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం)
68 యాకుత్‌పుర సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి (ఎంఐఎం)
69 బహదూర్‌పుర మహ్మద్‌ మొజం ఖాన్‌ (ఎంఐఎం)
70 సికింద్రాబాద్ పి.పద్మారావు (తెరాస)
71 కంటోన్మెంట్ జి.సాయన్న (తెరాస)
72 కొడంగల్ పట్నం నరేందర్‌ రెడ్డి (తెరాస)
73 నారాయణపేట ఎస్‌.రాజేందర్‌ రెడ్డి (తెరాస)
74 మహబూబ్‌నగర్ వి.శ్రీనివాస్‌ గౌడ్‌ (తెరాస)
75 జడ్చర్ల సీహెచ్‌. లక్ష్మారెడ్డి (తెరాస)
76 దేవరకద్ర ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి (తెరాస)
77 మక్తల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి (తెరాస)
78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి (తెరాస)
79 గద్వాల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి (తెరాస)
80 అలంపూర్ వీఎం. అబ్రమ్‌ (తెరాస)
81 నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్‌ రెడ్డి (తెరాస)
82 అచ్చంపేట గువ్వల బాలరాజు (తెరాస)
83 కల్వకుర్తి జైపాల్‌ యాదవ్‌ (తెరాస)
84 షాద్ నగర్ అంజయ్య యాదవ్‌ (తెరాస)
85 కొల్లాపూర్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
86 దేవరకొండ రమావత్‌ రవీంద్ర కుమార్‌ (తెరాస)
87 నాగార్జునసాగర్ నోముల భగత్ కుమార్ (తెరాస)
88 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్‌రావు (తెరాస)
89 హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి (తెరాస)
90 కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్‌ (తెరాస)
91 సూర్యాపేట జి.జగదీశ్‌ రెడ్డి (తెరాస)
92 నల్గొండ కంచర్ల భూపాల్‌ రెడ్డి (తెరాస)
93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
94 భువనగిరి పైళ్ల శేఖర్‌ రెడ్డి (తెరాస)
95 నకిరేకల్ చిరుమూర్తి లింగయ్య (కాంగ్రెస్‌)
96 తుంగతుర్తి గదారి కిషోర్ కుమార్ (తెరాస)
97 ఆలేరు గొంగిడి సునీత (తెరాస)
98 జనగాం ఎం.యాదగిరి రెడ్డి (తెరాస)
99 స్టేషన్‌ఘనపూర్ తాటికొండ రాజయ్య (తెరాస)
100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (తెరాస)
101 డోర్నకల్ రెడ్యా నాయక్‌ (తెరాస)
102 మహబూబాబాద్ బానోతు శంకర్‌ నాయక్‌ (తెరాస)
103 నర్సంపేట పెద్ది సుదర్శన్‌ రెడ్డి (తెరాస)
104 పరకాల చల్లా ధర్మా రెడ్డి (తెరాస)
105 వరంగల్ (పశ్చిమ) దాస్యం వినయ్‌ భాస్కర్‌ (తెరాస)
106 వరంగల్ (తూర్పు) నన్నపనేని నరేందర్‌ (తెరాస)
107 వర్ధన్నపేట ఆరూరు రమేశ్‌ (తెరాస)
108 భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్‌)
109 ములుగు దానసారి అనసూర్య (కాంగ్రెస్‌)
110 పినపాక రేగ కాంతారావు (కాంగ్రెస్‌)
111 ఇల్లందు బానోతు హరిప్రియ నాయక్ (కాంగ్రెస్‌)
112 ఖమ్మం పువ్వాడ అజయ్‌ కుమార్‌ (తెరాస)
113 పాలేరు కె.ఉపేందర్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
114 మధిర మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్‌)
115 వైరా ఎల్‌.రాములు నాయక్‌ (స్వతంత్ర)
116 సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య (తెదేపా)
117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్‌)
118 అశ్వారావుపేట ఎం.నాగేశ్వరరావు (తెదేపా)
119 భద్రాచలం పి.వీరయ్య (కాంగ్రెస్‌)

జిల్లాలవారిగా జాబితా[మార్చు]

క్రమ సంఖ్య జిల్లా పేరు నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్ర సమితి భారత జాతీయ కాంగ్రెస్ ఎ.ఐ.ఎం.ఐ.ఎం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ
1 ఆదిలాబాద్ జిల్లా 3
2 మంచిర్యాల జిల్లా 3
3 నిర్మల జిల్లా 2
4 కుమరంభీం జిల్లా 2
5 కరీంనగర్ జిల్లా 4
6 జగిత్యాల జిల్లా 5
7 పెద్దపల్లి జిల్లా 2
8 రాజన్న సిరిసిల్ల జిల్లా 2
9 నిజామాబాద్ జిల్లా 5
10 కామారెడ్డి జిల్లా 4
11 హన్మకొండ జిల్లా 1
12 వరంగల్ జిల్లా 3
13 జయశంకర్ భూపాలపల్లి జిల్లా 2
14 జనగామ జిల్లా 3
15 మహబూబాబాదు జిల్లా 2
16 ఖమ్మం జిల్లా 5
17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5
18 మెదక్ జిల్లా 2
19 సంగారెడ్డి జిల్లా 5
20 సిద్ధిపేట జిల్లా 4
21 మహబూబ్ నగర్ జిల్లా 5
22 వనపర్తి జిల్లా 1
23 నాగర్‌కర్నూల్ జిల్లా 4
24 జోగులాంబ గద్వాల జిల్లా 2
25 నల్గొండ జిల్లా 8
26 సూర్యాపేట జిల్లా 2
27 యాదాద్రి -భువనగిరి జిల్లా 2
28 వికారాబాదు జిల్లా 4
29 మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా 5
30 రంగారెడ్డి జిల్లా 7
31 హైదరాబాద్ జిల్లా 15
మొత్తం 119

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Leader of Opposition". Archived from the original on 2020-08-13. Retrieved 2020-06-16.
  2. జనంసాక్షి. "తొలి తెలంగాణ శాసనసభ కొలువుదీరింది". Archived from the original on 9 July 2017. Retrieved 9 March 2017.

వెలుపలి లంకెలు[మార్చు]