పరకాల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పరకాల శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 104 పరకాల GEN Challa Dharma Reddy Male TDP 67432 Sahoder Reddy Muddasani Male TRS 58324
2012 Bye Poll పరకాల GEN M. Bikshpathi M TRS 51936 S. Konda M YSCP 50374
2009 104 పరకాల GEN Konda Surekha F INC 69135 Bikshapathy Moluguri M TRS 56335
2004 272 పరకాల (SC) Bandari Shara Rani F TRS 71773 Dommati Sambaiah M తె.దే.పా 37176
1999 272 పరకాల (SC) బొజ్జపల్లి రాజయ్య M తె.దే.పా 48296 పుల్లా పద్మావతి F INC 33202
1994 272 పరకాల (SC) Saraiah Potharaju M CPI 33843 Sammaiah Bochu M INC 29245
1989 272 పరకాల (SC) Jayapal Vonteru Sammaiah Bochu M BJP 38533 Sammaiah Bochu M INC 36933
1985 272 పరకాల (SC) Jayapal V. M BJP 34926 Sammaiah Bochu M INC 17794
1983 272 Parkal (SC) Sammaiah Bochu M INC 26140 Jayapal V. M BJP 18845
1978 272 Parkal (SC) Bochu Sammaiah M INC (I) 25656 Marepalli Eliah M JNP 16869
1972 266 Parkal GEN Pingali Dharma Reddy M INC 33116 Chandupatla Janga Reddy M BJS 18427
1967 266 Parkal GEN C. J. Reddy M BJS 18751 B. Kailasam M INC 16889
1962 279 Parkal (SC) Rauthu Narsimha Ramiah M INC 12043 Doodapaka Narsimharajiah M CPI 7442
1957 69 Parkal (SC) Manda Sailu M INC 20313 K. Keshav Reddy M INC 18923

2009 ఎన్నికలు[మార్చు]

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా సురేఖ పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మొలుగూరి బిక్షపతి పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.ఐలయ్య పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009