నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
Appearance
నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°44′24″N 78°16′48″E |
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]- కౌడిపల్లి
- కుల్చారాం
- నర్సాపూర్
- హత్నూర్
- ఎల్దుర్తి
- పుల్కర్
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతా లక్ష్మారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి చెందిన కిష్టారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఎస్.గోపి, ప్రజారాజ్యం తరఫున రాంచంద్రాగుప్తా, లోక్‌సత్తా తరఫున శ్రీనివాసాచారి పోటీచేశారు.[4]
2023 ఎన్నికలు
[మార్చు]ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,21,972 ఉండగా, పురుషులు 1,08,441, మహిళలు 1,13,551, ఇతరులు 7 ఉన్నారు. నర్సాపూర్ శాసనసభ స్థానం నుండి 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సునీతారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మురళీధర్ యాదవ్[5] పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డి 8855 ఓట్ల మెజారిటీతో గెలిచింది.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Nava Telangana (13 October 2016). "వైవిద్యభరితంగా నర్సాపూర్ రాజకీయం | మెదక్ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
- ↑ Sakshi (26 October 2023). "నర్సాపూర్‌ను శాసించిన మదన్‌రెడ్డి వంశస్తులు!". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ Eenadu (11 November 2023). "కండక్టర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
- ↑ Andhrajyothy (19 November 2023). "నర్సాపూర్‌లో అమీతుమీ". Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.