హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- వీణవంక
- జమ్మికుంట
- హుజురాబాద్
- కమలాపూర్
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 31 | హుజూరాబాద్ | జనరల్ | Eatala Rajender | Male | TRS | 95315 | Kethiri Sudarshan Reddy | Male | INC | 38278 |
2010 | By Polls | హుజూరాబాద్ | జనరల్ | E.Rajender | M | TRS | 93026 | D.R.Muddasani | M | TDP | 13799 |
2009 | 31 | హుజూరాబాద్ | జనరల్ | Eatala Rajender | M | TRS | 56752 | V. Krishna Mohan Rao | M | INC | 41717 |
2008 | By Polls | హుజూరాబాద్ | జనరల్ | Capt.V Lakshmi Kantha Rao | M | TRS | 53547 | K.Sudarshan Reddy | M | INC | 32727 |
2004 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Capt. V. Laxmikantha Rao | M | TRS | 81121 | Enugala Peddi Reddy | M | TDP | 36451 |
1999 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Enugala Peddi Reddy | M | TDP | 45200 | Saireddy Kethiri | M | INC | 38770 |
1994 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Enugula Peddi Reddy | M | TDP | 57727 | Laxmikantha Rao Bopparaju | M | INC | 38436 |
1989 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Sai Reddy Kethiri | M | IND | 32953 | Venkat Rao Duggirala | M | TDP | 29251 |
1985 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Duggirala Venkatarao | M | TDP | 54768 | J. Bhaskerreddy | M | INC | 17876 |
1983 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Kotha Raji Reddy | M | IND | 24785 | Duggirala Venkat Rao | M | IND | 20602 |
1978 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Duggirala Venkat Rao | M | INC | 35561 | Algrieddy Kasi Viswanath Reddy | M | JNP | 21822 |
1972 | 246 | హుజూరాబాద్ | జనరల్ | Vodithela Rajeswar Rao | M | INC | 29686 | A K Viswanadha Reddy | M | IND | 22153 |
1967 | 246 | హుజూరాబాద్ | జనరల్ | N. R. Polsani | M | INC | 23470 | R. R. Kotha | M | IND | 18197 |
1962 | 266 | హుజూరాబాద్ | (SC) | Gadipalli Ramulu | M | INC | 22162 | Naini Devayya | M | CPI | 8057 |
1957 | 59 | హుజూరాబాద్ | (SC) | P. Narsing Rao | M | IND | 24296 | G. Ramulu (Sc) | M | IND | 19373 |
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీకి చెందిన కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డి పై 44669 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మీకాంతరావుకు 81121 ఓట్లు రాగా, పెద్దిరెడ్డి 36451 ఓట్లు పొందినాడు.కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కి చెందిన ఇనుగాల భీమారావు 5281 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణమోహన్, భారతీయ జనతా పార్టీ నుండి కె.రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఈటెల రాజేందర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున పి.వెంకటేశ్వర్లు, సమతా పార్టీ అభ్యర్థిగా ఇ.భీమారావు, లోక్‌సత్తా పార్టీ నుండి కె.శ్యాంసుందర్ పోటీచేశారు.[1]
ఇవి కూడా చూడండి[మార్చు]
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
- హుజూరాబాద్
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009