కోదండరాం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముద్దసాని కోదండరామి రెడ్డి
Prof kodandram.jpg
ప్రొఫెసర్ . కోదండరాం
జననం సెప్టెంబరు 5, 1955
ఊటూర్, కరీంనగర్ జిల్లా
చదువు M.A. & M.Phil in Political Science
వృత్తి విద్యావేత్త , ఆచార్యులు మరియు రాజకీయనేత.
పిల్లలు కుమారుడు మరియూ కూమార్తె.

కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కోదండరాం గా సుపరిచితుడు. ప్రొఫెసర్. కోదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .

వ్యక్తిగతం[మార్చు]

ఆదిలాబాదు జిల్లా లోని మంచిర్యాలలో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955 లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లోనే జరిగింది, వరంగల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు .

"https://te.wikipedia.org/w/index.php?title=కోదండరాం&oldid=2188615" నుండి వెలికితీశారు