తెలంగాణ శాసన మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ శాసనమండలి
మొదటి కౌన్సిల్
రకం
రకం
ఎగువ సభ
నిర్మాణం
సీట్లు40
Telangana council.svg
రాజకీయ వర్గాలు

(10.03.2017 తర్వాత శాసనసభ్యుల కోటా ఎన్నికలు)

ప్రభుత్వం (24)

  •   టి.ఆర్.ఎస్: 24 సీట్లు

ప్రతిపక్షం (12)

  •   భా.జా.కాం: 8 సీట్లు
  •   ఎ.ఐ.ఎం.ఐ.ఎం.: 2 సీట్లు
  •   బి.జె.పి: 1 సీటు
  •   స్వతంత్ర: 1 సీటు

ఇతరులు (1)

  •   ఖాళీ: 4 సీట్లు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్
చివరి ఎన్నికలు
30 డిసెంబరు 2015
సమావేశ స్థలం
Jubilee Hall.jpg
జూబ్లీహాల్, హైదరాబాదు.
వెబ్‌సైటు
Legislative Council - Telangana-Legislature

తెలంగాణ శాసన మండలి లేదా తెలంగాణ విధాన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఎగువ సభ.[1] తెలంగాణ శాసనసభ అనేది దిగువ సభ. తెలంగాణ శాసన మండలిలో 40మంది సభ్యులు ఉంటారు. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.

తెలంగాణ శాసన మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన రోజైన 2014, జూన్ 2న ఏర్పాటుచేయబడింది.

ప్రదేశం[మార్చు]

తెలంగాణ శాసన మండలి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉంది.[2]

శాసన మండలి సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి. "తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నిక". Retrieved 22 February 2017.
  2. "New state Legislative Assembly building allocated to Telangana". Deccan Chronicle.[permanent dead link]
  3. పోరుతెలంగాణ. "తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్". porutelangana.in. Archived from the original on 27 May 2016. Retrieved 22 February 2017.