పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం వరంగల్

వ్యక్తిగత వివరాలు

జననం 17 ఏప్రిల్ 1975
వరికోల్ గ్రామం, నడికూడ మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి మమత రెడ్డి
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో వరంగల్‌ స్థానిక సంస్థల స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ గా గెలిచాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నడికూడ మండలం, వరికోల్ గ్రామంలో 1975, ఏప్రిల్ 17న పోచంపల్లి జనార్దన్ రెడ్డి, సమ్మక్క దంపతులకు జన్మించాడు. ఆయన ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తో ప్రారంభించాడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోకసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. శ్రీనివాస్ రెడ్డి 2019లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో వరంగల్‌ స్థానిక సంస్థల స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ గా గెలిచాడు.[3] ఆయన ఈ పదవిలో 3 జూన్ 2019 నుండి 4 జనవరి 2022 వరకు ఉంటాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. Telangana Today (3 June 2019). "TRS wins Warangal MLC seat with huge majority". Telangana Today. Archived from the original on 15 మే 2021. Retrieved 15 May 2021. Check date values in: |archivedate= (help)
  2. Sakshi (4 June 2019). "కారుదే విజయం". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021. Check date values in: |archivedate= (help)
  3. HMTV (3 June 2019). "వరంగల్‌ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో... టీఆర్ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి గెలుపు". www.hmtvlive.com. Archived from the original on 15 మే 2021. Retrieved 15 May 2021. Check date values in: |archivedate= (help)
  4. Zee News Telugu (19 June 2019). "కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం పూర్తి". Zee News Telugu. Archived from the original on 15 మే 2021. Retrieved 15 May 2021. Check date values in: |archivedate= (help)
  5. The Hans India (13 May 2019). "TRS names MLC candidates". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021. Check date values in: |archivedate= (help)