మీర్ అమీర్ అలీఖాన్
మీర్ అమీర్ అలీఖాన్ | |||
| |||
పదవీ కాలం 2024 జనవరి 27 – 2030 జనవరి 26 | |||
నియోజకవర్గం | గవర్నర్ కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | జావెద్ అలీఖాన్ | ||
నివాసం | హైదరాబాద్ |
మీర్ అమీర్ అలీఖాన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 జనవరి 25న తెలంగాణ శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైయి ప్రమాణ స్వీకారం చేశారు[1] [2][3][4].
వ్యక్తిగత జీవితం
[మార్చు]మీర్ అమీర్ అలీఖాన్ తెలంగాణ ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు.[5]
రాజకీయ జీవితం
[మార్చు]మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించగా ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని 2024 జనవరి 30న ఉత్తర్వులు ఇచ్చింది.[6] గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సీయాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ఈ రోజు అనగా 2024 ఆగష్టు 16 న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు[7][8][9].
మూలాలు
[మార్చు]- ↑ "ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం | Kodandaram And Amir Ali Khan Sworn In As Mlcs | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-16.
- ↑ Velugu, V6 (2024-08-16). "ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అలీఖాన్." V6 Velugu. Retrieved 2024-08-16.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (25 January 2024). "గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక.. తమిళిసై ఆమోదం". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Prabha News (25 January 2024). "గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదందరామ్, మీర్ అమీర్ అలీ ఖాన్…". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ Andhrajyothy (25 January 2024). "TS Politics: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ.. చర్చనీయాంశమైన తమిళిసై..!!". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ Eenadu (30 January 2024). "గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ ABN (2024-08-16). "Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్." Andhrajyothy Telugu News. Retrieved 2024-08-16.
- ↑ Shiva (2024-08-16). "BIG BREAKING: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమెర్ అలీఖాన్". www.dishadaily.com. Retrieved 2024-08-16.
- ↑ "TG News: ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణం". EENADU. Retrieved 2024-08-16.