ఎన్.నవీన్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.నవీన్ కుమార్ రెడ్డి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 నుండి 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1983
మొదల్లగూడ, నందిగామ మండలం,రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం[1]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ బీఆర్ఎస్
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకట్రామ్ రెడ్డి
జీవిత భాగస్వామి లక్ష్మి
వృత్తి రాజకీయ నాయకుడు

నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2019 వరకు మహబూబ్​నగర్​ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఎన్‌.నవీన్‌ కుమార్‌ రెడ్డిని 2024 మార్చి 28న జరిగిన మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.[2][3]

మూలాలు[మార్చు]

  1. Ceo-Telangana (2024). "N. Naveen Kumar Reddy Affidavit" (PDF). Archived from the original (PDF) on 1 April 2024. Retrieved 1 April 2024.
  2. Eenadu (8 March 2024). "మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డి". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  3. The Hindu (7 March 2024). "Naveen Kumar Reddy is BRS candidate for MLC elections" (in Indian English). Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.