నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందిగామ మండలం,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది షాద్‌నగర్, కొత్తూరు మధ్యలో జాతీయ రహదారికి సమీపంలో ఉంది. ఇది జూలై 2011లో హైదరాబాదు మెట్రోపాలిటన్ అథారిటీలో భాగమైంది.ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది షాద్‌నగర్  రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ నందిగామ  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా,మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజను పరిధిలోని కొత్తూరు మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా నందిగామ గ్రామాన్ని (1+04) ఐదు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. నందిగం
  2. చేగూర్
  3. ఏదులపల్లి
  4. మామిడిపల్లి
  5. వీర్లపల్లి

మూలాలు[మార్చు]

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.