Coordinates: 17°23′02″N 78°19′12″E / 17.383823°N 78.319888°E / 17.383823; 78.319888

గండిపేట్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గండిపేట్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°23′02″N 78°19′12″E / 17.383823°N 78.319888°E / 17.383823; 78.319888
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం గండిపేట్
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 107 km² (41.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 99,976
 - పురుషులు 50,238
 - స్త్రీలు 49,738
పిన్‌కోడ్ 500075

గండిపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] గండిపేట్, ఈ మండలానికి కేంద్రం. 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 23 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ గండిపేట్ గ్రామం రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని రాజేంద్రనగర్ మండలానికి చెందినది. 2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా గండిపేట్ గ్రామాన్ని నూతన మండల కేంధ్రంగా (1+25) ఇరవైఆరు గ్రామాలుతో రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4] పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 107 చ.కి.మీ. కాగా, జనాభా 99,976. జనాభాలో పురుషులు 50,238 కాగా, స్త్రీల సంఖ్య 49,738. మండలంలో 27,040 గృహాలున్నాయి.[5]

గండిమైస్సం దేవాలయం, గండిపేట - బోనాల పండుగకు ప్రసిద్ధి

సమీప మండలాలు[మార్చు]

రాజేంద్రనగర్, రామచంద్రాపురం, శంషాబాద్.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-05.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]