ఆమనగల్ మండలం
Jump to navigation
Jump to search
ఆమనగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
ఆమనగల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్ జిల్లా, ఆమనగల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°51′00″N 78°32′00″E / 16.8500°N 78.5333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | ఆమనగల్ |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.90% |
- పురుషులు | 60.33% |
- స్త్రీలు | 32.47% |
పిన్‌కోడ్ | 509321 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కందుకూరు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన హైదరాబాద్ నుండి 62 కి. మీ. దూరంలో, హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్నది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
గణాంక వివరాల[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 62113. ఇందులో పురుషుల సంఖ్య 32291, స్త్రీల సంఖ్య 29822. అక్షరాస్యుల సంఖ్య 31348.[3]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
ఇతర వివరాలు[మార్చు]
ఈ మండలంలోని మైసిగండి గ్రామంలో మైసిగండి మైసమ్మ దేవాలయం ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-18.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126