కేశంపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేశంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

కేశంపేట
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటంలో కేశంపేట మండల స్థానం
మహబూబ్ నగర్ జిల్లా పటంలో కేశంపేట మండల స్థానం
కేశంపేట is located in తెలంగాణ
కేశంపేట
కేశంపేట
తెలంగాణ పటంలో కేశంపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°58′55″N 78°21′30″E / 16.981935°N 78.358383°E / 16.981935; 78.358383
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం కేశంపేట
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,592
 - పురుషులు 21,715
 - స్త్రీలు 20,877
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.60%
 - పురుషులు 61.15%
 - స్త్రీలు 33.17%
పిన్‌కోడ్ 509408

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 78 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది షాద్‌నగర్  రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. పాపిరెడ్డిగూడ
 2. సంగం
 3. ఏక్‌లాష్‌ఖాన్‌పేట
 4. భైర్‌ఖాన్‌పల్లి
 5. సంతాపూర్
 6. కొత్తపేట
 7. ఆల్వాల్
 8. వేములనర్వ
 9. దత్తాయిపల్లి
 10. ఇప్పలపల్లి
 11. పోమల్‌పల్లి
 12. చింతకుంటపల్లి
 13. కేశంపేట
 14. చౌలపల్లి (తూర్పు)
 15. బోదనంపల్లి
 16. కాకునూర్
 17. లేమామిడి
 18. నిర్దవెల్లి
 19. తొమ్మిదిరేకుల
 20. లింగందాన

మూలాలు[మార్చు]

 1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf

వెలుపలి లంకెలు[మార్చు]