బాలాపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బాలాపూర్ మండలం,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని మండలం.[1]

ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం. ఇది కందుకూర్  రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ బాలాపూర్  గ్రామం రంగారెడ్డి జిల్లా,సరూర్‌నగర్ రెవిన్యూ డివిజను పరిధిలోని సరూర్‌నగర్ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బాలాపూర్ గ్రామాన్ని (1+16) పదిహేడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా,కందుకూరు రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. మీర్‌పేట
 2. మేడిబౌలి
 3. జిల్లెల్‌గూడ
 4. జాల్‌పల్లి
 5. కొత్తపేట
 6. బాలాపూర్
 7. బడంగ్‌పేట్
 8. అల్మాస్‌గూడ
 9. దావూద్ ఖాన్ గూడ
 10. మల్లాపూర్
 11. రేణుకాపూర్
 12. కుర్మల్‌గూడ
 13. వెంకటాపూర్
 14. నాదర్‌గుల్
 15. మామిడిపల్లి
 16. చింతలకుంట

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 250, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  

వెలుపలి లంకెలు[మార్చు]

</noinclude>