రాజేంద్రనగర్ మండలం
Jump to navigation
Jump to search
రాజేంద్రనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.[1]
రాజేంద్రనగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా జిల్లా, రాజేంద్రనగర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°18′45″N 78°24′00″E / 17.31250°N 78.40000°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | రాజేంద్రనగర్ |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 63.41% |
- పురుషులు | 71.35% |
- స్త్రీలు | 54.69% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది రెవెన్యూ గ్రామం కాదు.మండల కేంద్రం మాత్రమే. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్ర నగర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
గుణాంకాలు[మార్చు]
2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,07,175 - పురుషులు 1,56,621 - స్త్రీలు 1,50,554
విద్యా సౌకర్యాలు[మార్చు]
ఈ మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజి, కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్, విజేత స్కూల్, రాజేంద్రనగర్ ఉన్నాయి
రవాణా సౌకర్యాలు[మార్చు]
సమీప రైల్వేస్టేషన్లు: బద్వేల్, శివరాంపల్లి, మేజర్ స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ
మండలంలోని పట్టణాలు[మార్చు]
- హైదరాబాదు (m corp+og) (పాక్షికం)
- రాజేంద్రనగర్ (m+og) (పాక్షికం)
- రాజేంద్రనగర్ (m)
- నార్సింగి (ct)
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- అత్తాపూర్
- బొంమురుకుందౌలా
- బద్వేల్
- గగన్‌పహడ్
- హైదర్‌గూడ
- కాటేధాన్
- లక్ష్మీగూడ
- మాదన్నగూడ
- మైలార్‌దేవపల్లి
- ప్రేమవతీపేట్
- సాగ్‌బౌలీ
- శివరాంపల్లి జాగీర్
- శివరాంపల్లి పైగా
- ఉప్పరపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-07.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.