Jump to content

శివరాంపల్లి పైగా

అక్షాంశ రేఖాంశాలు: 17°11′N 78°12′E / 17.18°N 78.2°E / 17.18; 78.2
వికీపీడియా నుండి
(శివరాంపల్లి నుండి దారిమార్పు చెందింది)

శివరాంపల్లి పైగా, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

శివరాంపల్లి
—  గ్రామం  —
శివరాంపల్లి is located in తెలంగాణ
శివరాంపల్లి
శివరాంపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°11′N 78°12′E / 17.18°N 78.2°E / 17.18; 78.2
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - కార్పొరేటర్ - జి.ఏచ్.ఎం.సి, రాజెంద్రనగర్
జనాభా (2001)
 - మొత్తం ----
 - పురుషుల సంఖ్య ----
 - స్త్రీల సంఖ్య ----
 - గృహాల సంఖ్య ----
పిన్ కోడ్ 500052
ఎస్.టి.డి కోడ్

చరిత్ర

[మార్చు]

గాంధీజీ మరణం తరువాత, తెలంగాణా ప్రాంతంలో భూసమస్యపై హింసాత్మక సంఘటనలు జరిగాయి. అతని శిష్యుడైన వినోబావేజిలో గాంధీజీ ఆశయాలను ప్రజలు చూసారు. వినోబా శిష్యులైన ప్రభాకర్ శివరాంపల్లిలో వీరిద్దరి ప్రముఖుల ఆశయాలను కొనసాగించాడు. శివరాంపల్లి గ్రామం ప్రాంతంలో 'సర్వోదయ సమాజ్' సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకుంది. సర్వోదయ ట్రస్ట్ ను స్థాపించడానికి, కొంత మంది జమిందారుల నుంచి కొంత భుమిని సేకరించి, టొకర్సిలాల్ ఖపాడియా ఆధ్యక్షతన ముగ్గురిని కమిటీగా నిర్ణయించి నూలు వడకడము, వ్యవసాయము చేయడము, నూనె పరిశ్రమ, ప్రకృతి వైద్యశాల మొదలగు వాటిని నిర్వహించి గ్రామ ప్రజలకు జివనోపాదిని కలిగించడం జరిగింది.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

[మార్చు]

హైదరాబాదు, సింగాపూరు, ఫరూక్ నగర్, సంగారెడ్డి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]
  • అంగన్ వాడి విద్యాలయం
  • ప్రాథమిక విద్యాలయం
  • జిల్లా పరిషత్ హైస్కూల్
  • సరస్వతి శిశు మందిర్
  • రాఘవేంద్ర హైస్కూల్
  • నీలా విద్యా మందిర్
  • ఎస్ ఆర్ డిజి స్కూల్
  • హంప్టి డ్ంప్టి ప్లె స్కూల్
  • వైలంకిని బిఎడ్ కళాశాల

గ్రామములో మౌలిక వసతులు

[మార్చు]
  • శివరాంపల్లి రైల్వే స్టేషను
  • బస్సు సౌకర్యం - 95 P కోఠి నుంచి పొఫెసెర్ జయశంకర్ అగ్రికల్చరల్ కాలేజీ వరకు.
  • ప్రభుత్వ ఆసుపత్రి
  • కస్తుర్భా ప్రకృతి వైద్యశాల
  • వృద్ధాశ్రమం
  • రేషన్ దుకాణం
  • ప్రజా పొధుపు సంఘం
  • ప్రజా కళ్యాణ మంఢపం
  • నేతాజీ యువజన సంఘం
  • హిందూ శ్మశానవాటిక

దేవాలయాలు

[మార్చు]
  • పోచమ్మ దేవాలయం - నల్ల పోచమ్మ దేవాలయం - మహంకాళి దేవాలయం
  • హనుమంతుని దేవాలయం
  • రామాలయం
  • సాయి బాబా దేవాలయం
  • మసీదు
  • చర్చి

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.

వెలుపలి లంకెలు

[మార్చు]