Coordinates: 17°20′04″N 78°24′22″E / 17.3343326°N 78.4062067°E / 17.3343326; 78.4062067

బద్వేల్ (రాజేంద్రనగర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బద్వేల్
—  రెవెన్యూ గ్రామం  —
బద్వేల్ is located in తెలంగాణ
బద్వేల్
బద్వేల్
అక్షాంశరేఖాంశాలు: 17°20′04″N 78°24′22″E / 17.3343326°N 78.4062067°E / 17.3343326; 78.4062067
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - Type జి.ఏచ్.ఎం.సి
 - కార్పొరేటర్ -
జనాభా (2001)
 - మొత్తం ----
 - పురుషుల సంఖ్య ----
 - స్త్రీల సంఖ్య ----
 - గృహాల సంఖ్య ----
పిన్ కోడ్ 500030
ఎస్.టి.డి కోడ్

బద్వేల్ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1] 2011 జనాభా లెక్కల ప్రకారం బద్వేల్ గ్రామ లొకేషన్ కోడ్ (విలేజ్ కోడ్) 500409. ఇది రాజేంద్రనగర్ నుండి 5 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 15 కి.మీ.ల దూరంలో ఉంది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ మండలం, కిస్మత్‌పురా, శివరాంపల్లి, శ్రీ కృష్ణ కాలనీ మొదలైన ప్రాంతాలు బద్వేల్ కు సమీపంలో ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  • నవగ్రహ మందిరం
  • రాధాకృష్ణ దేవాలయం
  • సాగర్ మోహినిద్వార్ దేవాలయం
  • మస్జిద్ -ఇ- అలీ అల్ జస్సర్
  • దర్గా హజ్రత్ సులేమాన్ బాబా రహమతుల్లా అలై
  • సదేక్ మస్జిద్ ఒమర్ కాలనీ

విద్యాసంస్థలు[మార్చు]

  • హుడా బాలికల జూనియర్ కళాశాల
  • ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
  • ఇక్రా ఇస్లామిక్ స్కూల్
  • కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్
  • శ్రీ విద్యానికేతన్ హైస్కూల్

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బద్వేల్ నుండి మెహదీపట్నం, లక్డీకపూల్, సికింద్రాబాద్ జంక్షన్, టోలిచౌకి, కోఠి, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] బద్వేల్, ఫలక్ నుమా, ఉందానగర్ ప్రాంతాలలో సమీప రైల్వేస్టేషన్లు ఉన్నాయి.[6]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Budvel - City in Rajendranagar Mandal". www.indiagrowing.com. Archived from the original on 2017-05-14. Retrieved 2021-10-30.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "Budvel Road, Sri Krishna Colony, Langar House, Rajendranagar Mandal Locality". www.onefivenine.com. Retrieved 2021-10-30.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-22.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Nearest Railway Stations to Near Police Quarters Budvel Rajendranagar mandal Hyderabad Telangana India - Search Nearest Railway Stations of Any Place". trainspy.com. Retrieved 2021-10-30.

వెలుపలి లంకెలు[మార్చు]