శంషాబాద్ (పి)
Jump to navigation
Jump to search
శంషాబాద్ (పి), తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]
శంషాబాద్ | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | శంషాబాద్ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 32,583 |
- పురుషుల సంఖ్య | 45 |
- స్త్రీల సంఖ్య | 42 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
విషయ సూచిక
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 87,837 - పురుషులు 45,201 - స్త్రీలు 42,636.సముద్రమట్టనికి 581 మీ.ఎత్తు[2]
విద్యా సౌకర్యాలు[మార్చు]
శ్రీ విద్యా హైస్కూల్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్, ఒయాసిస్ హైస్కూల్, శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజి, గవర్నమెంట్ జూనియర్ కాలేజి ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు[మార్చు]
రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; ఉమ్రానగర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 18 కి.మ
అంతర్జాతీయ విమానాశ్రయం[మార్చు]
నిద్రలో జోగుతున్నట్టుగా ఉండే శివారు ప్రాంతపు గ్రామం షాంస్ ఉల్ ఉమ్రా పేరు కాస్త శంషాబాద్ గా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి ఇప్పుడు చాలా పాపులర్ పేరుగా మారింది.23 మార్చి 2008 న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. దీని మొత్తం విస్తీర్ణం 5400 ఎకరాలు.