Jump to content

కాకతీయ నగర్ (హైదరాబాదు)

అక్షాంశ రేఖాంశాలు: 17°28′32″N 78°32′30″E / 17.4756244°N 78.5416970°E / 17.4756244; 78.5416970
వికీపీడియా నుండి
కాకతీయ నగర్
నేరెడ్‌మెట్‌ లోని కాలనీ
కాకతీయ నగర్ is located in Telangana
కాకతీయ నగర్
కాకతీయ నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
కాకతీయ నగర్ is located in India
కాకతీయ నగర్
కాకతీయ నగర్
కాకతీయ నగర్ (India)
Coordinates: 17°28′32″N 78°32′30″E / 17.4756244°N 78.5416970°E / 17.4756244; 78.5416970
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
విస్తీర్ణం
 • Total2 కి.మీ2 (0.8 చ. మై)
Elevation
50 మీ (160 అ.)
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 056[1]
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

కాకతీయ నగర్, తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలోని నేరెడ్‌మెట్‌ లోని పురాతన కాలనీలలో ఒకటి. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజ్‌గిరి మండలం పరిధిలోకి వస్తుంది.[2] ప్రస్తుతం హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని మల్కాజ్‌గిరి సర్కిల్ లో ఉంది. ఈ ప్రాంత శాంతిభద్రతలు నేరెడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి.[3]

ఇక్కడి ప్రాంతాలు

[మార్చు]
  • పశ్చిమ కాకతీయ నగర్
  • తూర్పు కాకతీయ నగర్
  • దీన్‌దయాల్ నగర్
  • రాధాకృష్ణ నగర్ కాలనీ
  • ఆర్కేహెచ్ కాలనీ
  • అంబేద్కర్ నగర్
  • సమతాన్
  • వినోభానగర్
  • తారకరామ నగర్
  • హిల్ కాలనీ
  • శివసాయి నగర్
  • సైనిక్ విహార్
  • జెకె కాలనీ

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ నగర్ మీదుగా నగరంలోని ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రాంతాల మధ్య బస్సు సౌకర్యం ఉంది.[4]

పాఠశాలలు

[మార్చు]
  • కైరాలి విద్యా భవన్[5]
  • లిటిల్ పెర్ల్స్ హైస్కూల్
  • సెయింట్ సాయి గ్రామర్ హైస్కూల్
  • శ్రీ నాగేంద్ర హై స్కూల్, దీన్‌దయాల్ నగర్
  • సెయింట్ మార్క్స్ గ్రామర్ హైస్కూల్, దీన్‌దయాల్ నగర్
  • పాషా పబ్లిక్ స్కూల్

ప్రార్థన స్థలాలు

[మార్చు]
  • శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కాకతీయ నగర్
  • శ్రీ విజయ వినాయక పంచాయతీ దేవస్థానం, దీన్‌దయాల్ నగర్
  • సాయిబాబా దేవాలయం, సమతానగర్
  • సీఎస్ఐ చర్చి
  • జిసిబిసి చర్చి
  • అంబేద్కర్ నగర్ మసీదు

మూలాలు

[మార్చు]
  1. http://www.whatpincode.com/neredmet-kakatiya-nagar-ranga-reddy-pin-code-is-500056/[permanent dead link]
  2. "Kakatiya Nagar". www.onefivenine.com. Retrieved 2021-01-28.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Rachakonda Police Commissionerate". www.rachakondapolice.telangana.gov.in. Retrieved 2021-01-28.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-28.
  5. Keerthana .B. "A weapon to change the world for better". Telangana Today. Retrieved 2021-01-28.{{cite web}}: CS1 maint: url-status (link)