పీర్జాదిగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పీర్జాదగూడ,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా,మేడిపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

పీర్జాదగూడ
—  రెవిన్యూ గ్రామం  —
పీర్జాదగూడ is located in తెలంగాణ
పీర్జాదగూడ
పీర్జాదగూడ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°23′51″N 78°34′42″E / 17.3974°N 78.5783°E / 17.3974; 78.5783
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం ఘటకేసర్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 32,586
 - పురుషుల సంఖ్య 16,521
 - స్త్రీల సంఖ్య 16,065
 - గృహాల సంఖ్య 7,953
పిన్‌కోడ్ 500098
ఎస్.టి.డి కోడ్ 08720

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 32,586 - పురుషుల సంఖ్య 16,521 - స్త్రీల సంఖ్య 16,065 - గృహాల సంఖ్య 7,953

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం. 12737, పురుషులు.6544, స్త్రీలు.... 6193 గృహాలు. 2867 విస్తీర్ణము..... 789 హెక్టార్లు. భాష. తెలుగు.

దర్శనీయ స్థలాలు[మార్చు]

శ్రీ సాయిబాబా ఆలయం:ఉప్పల్ కి సమీపాన ఉన్న ఈ గ్రామంలో,దత్తాత్రేయ అవతార పురుషుడు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఉంది. సుందర పరిసరాలను ఆవిష్కరించే ఈ దివ్యాలయం, సాయిలీలా విశేషాలతో పునీతమైంది. వివిధ ఉపాలయాలతో చూపరులను ఆకట్టుకుంటున్న ఈ ఆలయశోభ వర్ణనాతీతం.[1]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు రంగారెడ్డి - జనవరి-2,2014. తీర్ధయాత్ర పేజీ.