గడ్డి అన్నారం
Appearance
గడ్డి అన్నారం | |
---|---|
సమీపప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500036 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | యాకుత్పురా (శాసనసభ నియోజికవర్గం) |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
గడ్డి అన్నారం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, సైదాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]
ఇది దిల్‍సుఖ్‍నగర్ సమీపంలో ఉంది.హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిదిలో ఉంది.[2].ఇది ప్రధాన వాణిజ్య కేంద్రం.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]గడ్డి అన్నారానికి టి.ఎస్.ఆర్.టి.సి. యాజమాన్యంలో ప్రధాన బస్ డిపో ఉంది. దాని వలన ఇది హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది.సమీపంలోని ఎమ్.ఎమ్.టి.సి. రైలు స్టేషన్ మలక్కపేట్లో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-02-07.
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-02-06.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.