Jump to content

ఆజామాబాద్

వికీపీడియా నుండి
ఆజామాబాద్‌
సమీప ప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500020
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

అజామాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పురాతన పారిశ్రామిక ప్రాంతం. ఇది నిజాం కాలంలో స్థాపించబడింది.[1] ఇది ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, ముషీరాబాద్ నివాస ప్రాంతానికి రెండు కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పారిశ్రామిక ప్రాంతం

[మార్చు]

ఈ ప్రాంతంలో అనేక పాత కంపెనీలు ఉన్నాయి. వి.ఎస్.టి/రెహమానియా ఫ్యాక్టరీ/మేరా, బయోలాజికల్ ల్యాబ్ ఇండస్ట్రీస్ మొదలైనవి ఇక్కడ ఉన్నాయి.

సమీప ప్రాంతాలు

[మార్చు]

మోహన్ నగర్, హరినగర్, శ్రీ సాయిరాం ఎన్క్లేవ్, వినోభా కాలనీ, దయారా మొదలైనవి అజామాబాద్ సమీపంలో ఉన్నాయి.[2]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆజామాబాద్‌ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. రాంనగర్ బస్ స్టేషన్, గంగపుత్ర కాలనీ బస్ స్టేషన్, గోల్కొండ ఎక్స్ రోడ్స్ బస్ స్టేషన్, సప్తగిరి థియేటర్ బస్ స్టేషన్, రాజా డీలక్స్ బస్ స్టేషన్ మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]

ఇక్కడికి సమీపంలో విద్యానగర్ రైల్వే స్టేషను, జామియా ఉస్మానియా రైల్వే స్టేషను ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-23. Retrieved 2021-01-23.
  2. 2.0 2.1 "Azamabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.