హైటెక్ సిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాద్ ఇంఫోర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇణ్జనీరింగ్ కంసల్టెంసీ సిటీ (The Hyderabad Information Technology and Engineering Consultancy City, abbreviated as HITEC City) అనే దీన్ని అతి పెద్ద వ్యాపార కేంద్రంగా అభివర్ణింవచ్చు. సుమారు 200 ఎకరల్లో విస్తరించి ఉన్న ఇది గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నానక్రాంగూడా ప్రాంతాలలో నారాచంద్రబాబు నాయుడు ద్వారా ప్రారంబించబడింది.

ఈ సిటీలో ప్రధాన నిర్మాణాలు ఎల్ అండ్ టీ (Larsen and Toubro) కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేసాయి.

Gachibowli IT suburb
Gachibowli IT suburb

హైటెక్ సిటీలో ముఖ్య కార్యాలయాలు, భవనాలు[మార్చు]

సైబర్ టవర్లు, హైదరాబాదు ఐటి చిహ్నము

హైటెక్ సిటీ, హైదరాబాదు నగరంలో అనేక సాఫ్టువేరు సంస్థల సముదాయం. ఇది మాదాపూర్ నుంచి కొండాపూర్ కు వెళ్ళే మార్గ మధ్యంలో వస్తుంది.

హైటెక్స్ ఎక్జిబిషన్ సెంటర్
హైటెక్ సిటీ దగ్గరలో ఎమ్.ఎమ్.టి.ఎస్. స్టేషను
ఒరాకిల్ ఆఫీసు
  • సైబర్ టవర్స్
  • సైబర్ గేట్ వే
  • సైబర్ పెర్ల్
  • మైండ్ స్పేస్