Coordinates: 17°28′19″N 78°32′51″E / 17.47194°N 78.54750°E / 17.47194; 78.54750

కుషాయిగూడ

వికీపీడియా నుండి
(కుషాయిగుడ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుషాయిగూడ
సమీపప్రాంతం
కుషాయిగూడ is located in Telangana
కుషాయిగూడ
కుషాయిగూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
కుషాయిగూడ is located in India
కుషాయిగూడ
కుషాయిగూడ
కుషాయిగూడ (India)
Coordinates: 17°28′19″N 78°32′51″E / 17.47194°N 78.54750°E / 17.47194; 78.54750
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500062
Vehicle registrationటిఎస్-08
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ
పట్టణ ప్రణాళిక సంస్థహెచ్ఎండిఏ

కుషాయిగూడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక వాణిజ్య ప్రాంతం. దీని పరిసర ప్రాంతంలో ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు, ఎ.ఎస్. రావు నగర్, మరికొన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి.[1]

చరిత్ర[మార్చు]

1990 వరకు ఇదొక చిన్న గ్రామంగా ఉండి, నగరాభివృద్ధితో పాటు ఒక చిన్న పట్టణంగా మారింది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఎ.ఎస్. రావు నగర్, మౌలాలీ, సంతోషిమా కాలనీ, డాక్టర్ కృష్ణనగర్, దీన్ దయాల్ నగర్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగుడ నుండి అఫ్జల్‌గంజ్, దమ్మాయిగూడ, యాప్రాల్‌, అంబేద్కర్ నగర్, ఎంజిబిఎస్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషను, మౌలాలీ రైల్వే స్టేషనులు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఘటకేసర్, ఇసిఐఎల్, నేరెడ్‌మెట్‌, కీసర, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు రవాణా పరంగా కలుపబడి ఉంటుంది.

విద్యాసంస్థలు[మార్చు]

  1. కాకతీయ జూనియర్, డిగ్రీ కళాశాల
  2. గాయత్రి జూనియర్ కళాశాల
  3. గీతాంజలి కళాశాల
  4. సాయి-సుధీర్ డిగ్రీ, పిజి కళాశాల
  5. నారాయణ జూనియర్ కళాశాల
  6. గౌతమ్ జూనియర్ కళాశాల
  7. శ్రీ గాయత్రి గర్ల్స్ జె.ఆర్. కళాశాల
  8. గండికోట మేనేజ్‌మెంట్ అకాడమీ
  9. విశ్వ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల
  10. స్మార్ట్ అచీవర్స్ స్మార్ట్ స్కూల్
  11. కుషాయిగూడ పాఠశాల
  12. సెయింట్ ఆంథోనీస్ గ్రామర్ స్కూల్
  13. నారాయణ ఇ-టెక్నో స్కూల్
  14. శ్రీ చైతన్య టెక్నో స్కూల్
  15. ప్రగతి విద్యాలయ హైస్కూల్
  16. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కుషాయిగూడ
  17. గౌతమ్ మోడల్ స్కూల్
  18. ఐరిస్ ఫ్లోరెట్స్ కుషాయిగూడ
  19. కెకెఆర్ గౌతమ్ కుషాయిగూడ
  20. కృష్ణవేణి టాలెంట్ స్కూల్
  21. ఎస్ఆర్ డిజి స్కూల్

దేవాలయాలు[మార్చు]

  1. వెంకటేశ్వర స్వామి ఆలయం
  2. సాయిబాబా ఆలయం
  3. సంతోషి మఠా ఆలయం
  4. శివసాయి ఆలయం
  5. హనుమాన్ ఆలయం
  6. పోచమ్మ తల్లి ఆలయం
  7. మైసమ్మ తల్లి ఆలయం

అభివృద్ధి పనులు[మార్చు]

కుషాయిగూడ ధోబీఘాట్‌లో 52 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన ఆధునిక యంత్ర ధోబీఘాట్‌ యూనిట్లను 2022 నవంబరు 28న రాష్ట్ర కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కలిసి ఆయన ప్రారంభించారు. ఎంపీ ఫండ్స్‌ కింద 15 లక్షల రూపాయతో షెడ్‌ కూడా నిర్మించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి ఝాన్సీరాణి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కుమార్‌గౌడ్‌, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. India, The Hans (2019-08-27). "Kushaiguda-ECIL road to be widened". www.thehansindia.com. Retrieved 2021-04-24.
  2. "Kushaiguda Locality". www.onefivenine.com. Retrieved 2021-04-24.
  3. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-04-24.
  4. telugu, NT News (2022-11-29). "ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం". www.ntnews.com. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.