చార్మినార్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
చార్మినార్ چارمینار | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 66 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Telangana |
జిల్లా | హైదరాబాదు జిల్లా |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
ఏర్పాటు తేదీ | 1967 |
మొత్తం ఓటర్లు | 1,96,116 |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యుడు | |
ప్రస్తుతం | |
పార్టీ | ఎంఐఎం |
ఎన్నికైన సంవత్సరం | 2018 |
అంతకుముందు | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, ఎంఐఎం |
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో చార్మినార్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 17, 22.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 66 | చార్మినార్ | జనరల్ | మీర్ జులిఫికర్ అలీ | పు | ఎం.ఐ.ఎం | 49002 | మేఘరాణి | స్త్రీ | బీజేపీ | 26144 |
2018 | 66 | చార్మినార్ | జనరల్ | ముంతాజ్ అహ్మద్ ఖాన్ | పు | ఎం.ఐ.ఎం | 53,808 | టి. ఉమా మహేంద్ర | పు | బీజేపీ | 21,222 |
2014 | 66 | చార్మినార్ | జనరల్ | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి | పు | ఎం.ఐ.ఎం | 62941 | M A Basith | Male | TDP | 26326 |
2009 | 66 | చార్మినార్ | జనరల్ | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి | M | ఎం.ఐ.ఎం | 43725 | Ali Bin Ibrahim Masqati | M | TDP | 33030 |
2004 | 218 | చార్మినార్ | జనరల్ | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి | M | ఎం.ఐ.ఎం | 130879 | Tayyaba Tasleem | M | TDP | 22958 |
1999 | 218 | చార్మినార్ | జనరల్ | అసదుద్దీన్ ఒవైసీ | M | ఎం.ఐ.ఎం | 126844 | Syed Shah Noorul Haqquadri | M | TDP | 33339 |
1994 | 218 | చార్మినార్ | జనరల్ | అసదుద్దీన్ ఒవైసీ | M | ఎం.ఐ.ఎం | 62714 | Hussain Shaheed | M | MBT | 22170 |
1989 | 218 | చార్మినార్ | జనరల్ | మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ | M | ఎం.ఐ.ఎం | 108365 | Manoj Pershad | M | INC | 22884 |
1985 | 218 | చార్మినార్ | జనరల్ | మొహమ్మద్ ముక్కర్రముద్దీన్ | M | IND | 62676 | Jagat Singh | M | IND | 17024 |
1983 | 218 | చార్మినార్ | జనరల్ | సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | M | IND | 50724 | Ashok Kumar C. | M | BJP | 18218 |
1978 | 218 | చార్మినార్ | జనరల్ | సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | M | IND | 30328 | Ahmed Hussain | M | JNP | 10546 |
1972 | 213 | చార్మినార్ | జనరల్ | సయ్యద్ హసన్ | M | IND | 15341 | S. Raghuveer Rao | M | STS | 5591 |
1967 | 213 | చార్మినార్ | జనరల్ | సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | M | IND | 17902 | C. L. Meghraj | M | BJS | 10402 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అలీ మస్కతి పోటీ చేస్తున్నాడు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009