నర్సంపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి డి.మాధవరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.మదన్ మోహన్ రావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.రవీందర్, లోక్‌సత్తా తరఫున జగన్ పోటీచేశారు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 103 నర్సంపేట జనరల్ పెద్ది సుదర్శన్‌ రెడ్డి పు టిఆర్ఎస్ దొంతి మాధవ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ
2014 103 నర్సంపేట జనరల్ దొంతి మాధవ రెడ్డి పు స్వతంత్ర 76144 పెద్ది సుదర్శన్‌ రెడ్డి పు టిఆర్ఎస్ 57768
2009 103 నర్సంపేట జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి M తె.దే.పా 75400 దొంతి మాధవ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 66777
2004 266 నర్సంపేట జనరల్ కంభంపాటి లక్ష్మారెడ్డి పు టిఆర్ఎస్ 76566 రేవూరి ప్రకాష్ రెడ్డి పు తె.దే.పా 61658
1999 266 నర్సంపేట జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి పు తె.దే.పా 61349 దొంతి మాధవ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 47764
1994 266 నర్సంపేట జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి M తె.దే.పా 41344 మద్దికాయల ఓంకార్ M MCPI 41257
1989 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు స్వతంత్ర 44597 ఏపూరు జనార్ధన్ రెడ్డి M కాంగ్రెస్ పార్టీ 33502
1985 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు స్వతంత్ర 53263 మండవ ఉపేందర్ రావు పు కాంగ్రెస్ పార్టీ 31865
1983 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు సీపీఎం 36876 పెండెం కట్టయ్య పు కాంగ్రెస్ పార్టీ 33301
1978 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు సీపీఎం 35931 గంటా ప్రతాప్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 14418
1972 261 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు సీపీఎం 33238 పెండెం కట్టయ్య పు కాంగ్రెస్ పార్టీ 30092
1967 261 నర్సంపేట జనరల్ కే. ఎస్. రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 23395 ఏ.వి. రావు పు సీపీఎం 17155
1962 277 నర్సంపేట జనరల్ Arshanpalli Venkateshwar Rao M CPI 27538 Kasarla Sudarshanareddy పు కాంగ్రెస్ పార్టీ 23120
1957 68 నర్సంపేట జనరల్ కే. కనక రత్నమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 15707 A. Venkateswara Rao M PDF 13018

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009