ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం
ఆదిలాబాదు జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలలో అదిలాబాదు శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]
ఆదిలాబాదు | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఆదిలాబాదు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]ఎన్నికల ఫలితాలు
[మార్చు]తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2018
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | జోగు రామన్న | 74,050 | 44.66 | +3.50 | |
భారతీయ జనతా పార్టీ | పాయల్ శంకర్[3] | 47,444 | 28.61 | -2.24 | |
భారత జాతీయ కాంగ్రెస్ | గండ్రత్ సుజాత | 32,200 | 19.42 | -5.50 | |
రాజ్యాధికార పార్టీ | కొత్తపెల్లి నారాయణ | 4,125 | 2.48 | ||
బహుజన సమాజ్ పార్టీ | ఈర్ల సత్యనారాయణ | 1,352 | 0.81 | ||
NOTA | పైవేవీ కాదు | 1,149 | 0.69 | ||
మెజారిటీ | 26,606 | 16.05 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,65,887 | 82.41 | |||
తెలంగాణ రాష్ట్ర సమితి hold | Swing |
తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2014
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | జోగు రామన్న | 53,705 | 41.16 | ||
భారతీయ జనతా పార్టీ | పాయల్ శంకర్ | 41,995 | 30.85 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | భార్గవ్ దేశ్‌పాండే | 31,888 | 24.92 | ||
మెజారిటీ | 14,711 | 10.77 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,36,615 | 64.26 | |||
తెలంగాణ రాష్ట్ర సమితి hold | Swing |
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సం.ము | గెలుపొందిన
సభ్యుడు |
పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి
పార్టీ |
---|---|---|---|---|
1962 | విఠల్‌రావు దేశపాండే | ఇండిపెండెంట్ | కె.రామకృష్ణ | సి.పి.ఐ |
1967 | కె.రామకృష్ణ | సి.పి.ఐ | ఏ.వెంకటరమణ | కాంగ్రెస్ పార్టీ |
1972 | మసూద్ అహ్మద్ | కాంగ్రెస్ పార్టీ | బి.రావు | ఇండిపెండెంట్ |
1978 | చిలుకూరి రామచంద్రారెడ్డి | ఇండిపెండెంట్ | సి.వామన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1983 | సి.వామన్ రెడ్డి | ఇండిపెండెంట్ | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
1985 | చిలుకూరి రామచంద్రారెడ్డి | ఇండిపెండెంట్ | ఆర్. లక్ష్మణ్ రావు | తెలుగుదేశం పార్టీ |
1989 | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | కె.చంద్రకాంత్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
1994 | సి.వామన్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | పడాల భూమన్న | ఇండిపెండెంట్ |
1999 | పడాల భూమన్న | తెలుగుదేశం పార్టీ | చిలుకూరి రామచంద్రారెడ్డి | ఇండిపెండెంట్ |
2004 | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | జోగు రామన్న | తెలుగుదేశం పార్టీ |
2009 | జోగు రామన్న | తెలుగుదేశం పార్టీ | చిలుకూరి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2012 (ఉప ఎన్నిక) | జోగు రామన్న | తెలంగాణ రాష్ట్ర సమితి | చిలుకూరి రామచంద్రారెడ్డి | |
2014 | జోగు రామన్న | తెలంగాణ రాష్ట్ర సమితి | పాయల్ శంకర్ | బి.జె.పి |
2018 | జోగు రామన్న | తెలంగాణ రాష్ట్ర సమితి | పాయల్ శంకర్ | బి.జె.పి |
2023[5] | పాయల్ శంకర్ | భారతీయ జనతా పార్టీ | జోగు రామన్న | భారత్ రాష్ట్ర సమితి |
2023 ఎన్నికలు
[మార్చు]2023 లో ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి[6].ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి ఉన్న ఊరు.ఈ నియోజక వర్గంలో ప్రధనంగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ 6,147 ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి జోగు రామన్న పై విజయం సాధించారు. ఆదిలాబాద్ నియోజక వర్గంలో మొత్తం రౌండ్లో వారీగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 15 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ కు 66.468 ఓట్లు 35.84% , భారత రాష్ట్ర సమితి అభ్యర్థి జోగు రామన్న కు 60,916 ఓట్లు 32,29%, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డికు 47,724 ఓట్లు 25.30% ,నోటాకు 1.391 ఓట్లు 0.74% వచ్చాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ 6,147 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు.ఆదిలాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు[7] .
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు | శాతం |
---|---|---|---|---|
1 | పాయల్ శంకర్ | భారతీయ జనతా పార్టీ | 67,608 | 35.84% |
2 | జోగు రామన్న | భారత రాష్ట్ర సమితి పార్టీ | 60,916 | 32.29% |
3 | కంది శ్రీనివాస్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ | 47,724 | 25.30% |
4 | నోటా | నోటా | 592 | 0.3% |
5 | అట్లూరి సంజీవ్ రెడ్డి | కాంగ్రెస్ రెబల్ | 1,946 | 1.03% |
6 | అస్లాం | ఇతరులు | 1,391 | 0.74% |
7 | కలమడుగు విజయ్ కుమార్ | ఇండిపెండెంట్ | 1,173 | 0.62% |
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (11 November 2023). "Telangana Adilabad". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Hindustan Times (11 November 2023). "ఆదిలాబాద్ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Eenadu (19 November 2023). "గతంలో దోస్తీ.. నాలుగోసారి కుస్తీ". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ Adilabad Results[permanent dead link]
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ "https://telugu.samayam.com/elections/telangana-assembly-elections/adilabad-constituency-7". Samayam Telugu. Retrieved 2024-06-11.
{{cite web}}
: External link in
(help)|title=
- ↑ "Adilabad Constituency Election Results 2023: Adilabad Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-11.