యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| యాకుత్‌పురా | |
|---|---|
| నియోజకవర్గం | |
| (శాసనసభ కు చెందినది) | |
| రాష్ట్రం | తెలంగాణ |
| ఓటర్ల సంఖ్య | 2,83,369 |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 1957 |
| పార్టీ | మజ్లిస్ పార్టీ |
| శాసనసభ సభ్యుడు | ముంతాజ్ అహ్మద్ ఖాన్ |
యాకుత్‌పురా, భారతదేశంలోని తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఒక నియోజకవర్గం. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో ఒకటి.హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగం.1994 నుండి మజ్లిస్ పార్టీ (M.I.M.) పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
నియోజకవర్గ పరిధి
[మార్చు]ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఈ ప్రాంతాలు ఉన్నాయి:
| మండలాలు లేదా ప్రాంతాలు |
|---|
| యాకుత్‌పురా |
| మాదన్నపేట్ |
| దాబీర్ పుర |
| లాల్ దర్వాజా |
| ఉప్పుగూడ (కొంత భాగం) |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]తెలంగాణా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2014
[మార్చు]| తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2014: యకూత్ పుర (శాసనసభ నియోజకవర్గం) | ||||
|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
| మజ్లిస్ పార్టీ | ముంతాజ్ అహ్మద్ ఖాన్[1] | 66,391 | 46.1% | +3.20 |
| భారతీయ జనతా పార్టీ | సి.హెచ్ రూప రాజ్ | 32,420 | 22.4% | -7.49 |
| మజ్లిస్ బచావో తఃరీక్ | మజీద్ ఉల్లః ఖాన్ | 28,793 | 19.9% | -3.49 |
| తెలంగాణ రాష్ట్ర సమితి | షబ్బీర్ అహ్మద్ | 7,862 | 5.4% | +5.4 |
| మెజారిటీ | 34,423 | 23.6% | ||
| గెలుపు | మార్పు | +2.97 | ||
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]| సంవత్సరం | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 2023[2] | యాకుత్‌పురా | జనరల్ | జాఫర్ హుస్సేన్ | పు | మజ్లిస్ పార్టీ | 46010 | అమ్జెద్ ఉల్లా ఖాన్[3] | పు | మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) | 45200 |
| 2018 | యాకుత్‌పురా | జనరల్ | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి | పు | మజ్లిస్ పార్టీ | 69,595 | సామ సుందర్ రెడ్డి | పు | తెలంగాణ రాష్ట్ర సమితి | 22,617 |
| 2014 | యాకుత్‌పురా | జనరల్ | ముంతాజ్ అహ్మద్ ఖాన్ | పు | మజ్లిస్ పార్టీ | 66,391 | సి.హెచ్ రూప రాజ్ | పు | భారతీయ జనతా పార్టీ | 32,420 |
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-02. Retrieved 2016-06-11.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ The Hindu (14 November 2023). "Former corporator Amjed Ullah Khan of MBT to contest from Yakutpura" (in Indian English). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.