గోషామహల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గోషామహల్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°22′44″N 78°28′5″E |
గోషమహల్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం[1]. హైదరాబాద్ రాజధాని నగరంలోని 15 నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఇది హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా సింగ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3][4] అతను 2014 లో మొదటిసారి ఎన్నికయ్యాడు. 2018 లో రెండవసారి తిరిగి ఎన్నికయ్యాడు.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
[మార్చు]- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 13 (పాక్షికం), 14, 20, 21.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]కాలం | శాసనసభ్యుని పేరు | పార్టీ | |
---|---|---|---|
2009-14 | ముఖేష్ గౌడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014-18 | టి. రాజాసింగ్ | భారతీయ జనతా పార్టి | |
2018- | టి. రాజాసింగ్ | భారతీయ జనతా పార్టి | |
2023[5] | టి. రాజాసింగ్ | భారతీయ జనతా పార్టి |
2018 శాసనసభ ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | టి. రాజాసింగ్[6] | 61,854 | 45.4 | -13.5 | |
తెలంగాణ రాష్ట్ర సమితి | ప్రేమ్‌సింగ్ రాథోర్ | 44,120 | 32.4 | +28.4 | |
భారత జాతీయ కాంగ్రెస్ | ముఖేష్ గౌడ్ | 26,322 | 19.3 | -9.9 | |
మెజారిటీ | 17,734 | 13.0 | -16.52 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,36,202 | 49.0 | -6.4 | ||
BJP hold | Swing |
2014 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | టి. రాజాసింగ్[7] | 92,757 | 58.9 | +12.72 | |
భారత జాతీయ కాంగ్రెస్ | ముఖేష్ గౌడ్ | 45,964 | 29.2 | -16.49 | |
స్వతంత్ర | నంద్ కిషోర్ వ్యాస్ | 7,123 | 4.49 | New | |
తెలంగాణ రాష్ట్ర సమితి | ప్రేం కుమార్ ధూత్ | 6,312 | 3.98 | New | |
మెజారిటీ | 46,793 | 29.52 | +12.83 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,58,528 | 55.37 | -3.93 | ||
BJP gain from INC | Swing | +13.03 |
2009 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | ముఖేష్ గౌడ్ | 55,829 | 45.48 | ||
భారతీయ జనతా పార్టీ | ప్రేం సింగ్ రాథోర్ | 35,341 | 28.79 | ||
తెలుగు దేశం పార్టీ | జి.ఎస్.బుగ్గారావు | 19,882 | 16.20 | ||
ప్రజా రాజ్యం పార్టీ | జి. మాధవి దీపక్ | 5,442 | 4.43 | ||
లోక్ సత్తా పార్టీ | హేమంత్ కుమార్ జైశ్వాల్ | 2,088 | 1.70 | ||
మెజారిటీ | 20,488 | 16.69 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,22,759 | 59.30 | |||
INC win (new seat) |
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Mahesh Buddi (20 November 2018). "Cases against former BJP MLA Tiger of tigers sher Raja Singh double in four years". The Times of India.
- ↑ "TRS, MIM poll pact in the offing". The Times of India. 2014-03-09. Retrieved 2014-06-05.
- ↑ "Telugu Desam Party sees MIM-Congress deal". Deccan Chronicle. 2014-04-14. Retrieved 2014-06-05.
- ↑ "Hyderabad MLAs look for safer seats". The Times of India. 2014-03-10. Retrieved 2014-06-05.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Goshamahal 2018 results
- ↑ Goshamahal 2014 results