హన్మకొండ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హన్మకొండ శాసనసభ నియోజకవర్గం 1952 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ అసెంబ్లీ సెగ్మెంట్ రద్దయింది.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[1]
సంవత్సరం | రిజర్వేషన్ | గెలిచిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|
2004 | జనరల్ | మందాడి సత్యనారాయణ రెడ్డి[2] | పు | టీఆర్ఎస్ | దాస్యం వినయ్ భాస్కర్ | పు | స్వతంత్ర | 3148 |
1999 | జనరల్ | ధర్మారావు మార్తినేని | పు | బీజేపీ | పి.వి. రంగ రావు | పు | టీడీపీ | 14084 |
1994 | జనరల్ | దాస్యం ప్రణయ్ భాస్కర్ | పు | టీడీపీ | పి.వి. రంగ రావు | పు | కాంగ్రెస్ | 15691 |
1989 | జనరల్ | పి.వి. రంగ రావు | పు | కాంగ్రెస్ | దాస్యం ప్రణయ్ భాస్కర్ | పు | స్వతంత్ర | 23343 |
1985 | జనరల్ | వి. వెంకటేశ్వర రావు | పు | టీడీపీ | గంధవరపు ప్రసాద్ రావు | స్త్రీ | కాంగ్రెస్ | 7859 |
1983 | జనరల్ | సంగంరెడ్డి సత్యనారాయణ[3] | పు | స్వతంత్ర | టి.హయగ్రీవాచారి | పు | కాంగ్రెస్ | 17697 |
1978 | జనరల్ | టి.హయగ్రీవాచారి | పు | కాంగ్రెస్ | పి ఉమా రెడ్డి | పు | జనతా పార్టీ | 13020 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ Sakshi (14 November 2022). "మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి కన్నుమూత". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
- ↑ Sakshi (20 October 2016). "తొలితరం ఉద్యమ నేత..!". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.