టి.హయగ్రీవాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువరంగం హయగ్రీవాచారి
తిరువరంగం హయగ్రీవాచారి
జననం
టి.హయగ్రీవాచారి

(1916-01-01)1916 జనవరి 1
జన్మ స్థలము
మరణం1991 డిసెంబరు 5(1991-12-05) (వయసు 75)
మరణ కారణంనక్సలైట్లచే హత్య
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
విద్యవిద్యార్హత
వృత్తిమాజీ మంత్రి
తల్లిదండ్రులుతల్లి దండ్రుల పేర్లు
పురస్కారాలుసాధించిన పురస్కారాలు
టి.హయగ్రీవాచారి

టి.హయగ్రీవాచారి పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ఇతడు 1962 శాసనసభ ఎన్నికలలో ధర్మసాగర్ నియోజకవర్గం నుండి, 1972 శాసనసభ ఎన్నికలలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి, 1978 శాసనసభ ఎన్నికలలో హనమకొండ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖామంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఇతడు కొంతకాలం ఉన్నాడు. [1]

మరణం

[మార్చు]

ఇతడు 1991, డిసెంబర్ 5వ తేదీన పీపుల్స్ వార్ గ్రూపు నక్సలైట్లచే హనుమకొండలోని స్వంత ఇంటిలో కాల్చి చంపివేయబడ్డాడు[2].

మూలాలు

[మార్చు]
  1. Eenadu (12 November 2023). "అయిదుగురు మంత్రులు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. Prof. Ramesh Chandra (2003). Global Terrorism: Foreign Policy in the New Millennium, Volume 6 (1 ed.). Gyan Publishing House. p. 280. ISBN 81-7835-267-2. Retrieved 17 April 2015.

బయటి లంకెలు

[మార్చు]