భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సి.జంగారెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వి.రమణారెడ్డి, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మధుసూదనచారి, ప్రజారాజ్యం తరఫున విజయకుమార్, లోక్‌సత్తా పార్టీ నుండి ఎం.గట్టయ్య పోటీచేశారు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 108 భూపాలపల్లి జనరల్ సిరికొండ మధుసూదనాచారి Male తెరాస 65113 గండ్ర వెంకట రమణారెడ్డి Male భాజాకా 57899
2009 108 భూపాలపల్లి జనరల్ గండ్ర వెంకట రమణారెడ్డి M భాజాకా 69570 సిరికొండ మధుసూదనాచారి M తెరాస 57598


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009