Jump to content

గండ్ర సత్యనారాయణ రావు

వికీపీడియా నుండి
గండ్ర సత్యనారాయణ రావు

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు గండ్ర వెంకట రమణారెడ్డి
నియోజకవర్గం భూపాలపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1963
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

గండ్ర సత్యనారాయణ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 51 మంది.. జాబితా ఇదే!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  4. The Hindu (30 September 2021). "Gandra Satyanarayana joins Congress in Bhupalapally" (in Indian English). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.