సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 8లో కొంత భాగం

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2014 లో జరిగిన్ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గములో తెలుగు దేశ పక్షము తరపున పోటీ చేసిన త.శ్రీనివాస యాదవ్ గెలుపొందిన పిమ్మట అధికార తె.రా.స లో చేరిరి. వీరి రాజీనామా పత్రమ ఇంకను అమోదింపబడవలసియున్నది.

Year A. C. No. Assembly Constituency Name Type of A.C. Winner Candidates Name Gender Party Votes Runner UP Gender Party Votes
2014 62 Sanathnagar GEN తలసాని శ్రీనివాస్ యాదవ్ Male TDP 56475 Dande Vithal Male TRS 29014
2009 62 Sanathnagar GEN మర్రి శశిధర్‌ రెడ్డి M INC 37994 T.Padma Rao M TRS 29669
2004 208 Sanathnagar GEN మర్రి శశిధర్‌ రెడ్డి M INC 51710 S. Rajeshwar M TDP 42164
1999 208 Sanathnagar GEN S Rajeswar M TDP 59568 మర్రి శశిధర్‌ రెడ్డి M INC 43537
1994 208 Sanathnagar GEN మర్రి శశిధర్‌ రెడ్డి M INC 30813 Sripati Rajeshwar M TDP 24651
1989 208 Sanathnagar GEN M. Chenna Reddy M INC 47988 S. Rajeshwar M TDP 31089
1985 208 Sanathnagar GEN S. Rajeshwar M TDP 32513 P. L. Srinivas M INC 23504
1983 208 Sanathnagar GEN Katragadda Prasuna F IND 32638 S. Ramdass M INC 19470
1978 208 Sanathnagar GEN Ramdass S. M INC(I) 23155 Bhaskara Rao N. V. M CPM 21393

గుణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05[permanent dead link]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా