తలసాని శ్రీనివాస్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తలసాని శ్రీనివాస్ యాదవ్
పదవీ కాలము
2014 - Incumbent
ముందు మర్రి శశిధర్ రెడ్డి
నియోజకవర్గము సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1965-10-06) 1965 అక్టోబరు 6 (వయస్సు: 53  సంవత్సరాలు)
సికింద్రాబాద్
తల్లిదండ్రులు కీ.శే. వెంకటేశం యాదవ్
జీవిత భాగస్వామి శ్రీమతి స్వర్ణ
సంతానము ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు
నివాసము వేస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
మతం హిందూ

తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, సనత్ నగర్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.[1] గతంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.[2] హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రముఖ రాజకీయ నాయకులలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు.

జననం[మార్చు]

తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965, అక్టోబరు 6న సికింద్రాబాద్ లో జన్మించారు.

వివాహం - పిల్లలు[మార్చు]

శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.[3] గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యాటక మరియు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు.

మూలాలు[మార్చు]

  1. Talasani Srinivas Yadav Profile
  2. "Talasani Srinivas Yadav resigns as MLA to take oath as Cabinet minister". NewsWala. 16 December 2014. Retrieved 23 June 2015.
  3. మేడ్ ఇన్ టిజి. "తెలంగాణ సినిమాకు తలసాని ఊపు తెస్తారా…?". madeintg.com. Retrieved 15 January 2017.