కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం
తెలంగాణ రెండవ మంత్రివర్గం
Kalvakuntla Chandrashekar Rao.png
రూపొందిన తేదీ13 డిసెంబరు, 2018
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిగవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ప్రభుత్వ నాయకుడుకల్వకుంట్ల చంద్రశేఖరరావు
మంత్రుల సంఖ్య17
పార్టీలుటిఆర్ఎస్
సభ స్థితిమెజారిటీ
ప్రతిపక్ష పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ప్రతిపక్ష నేతమల్లు భట్టివిక్రమార్క
చరిత్ర
ఎన్నిక(లు)2018
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
అంతకుముందు నేతకల్వకుంట్ల చంద్రశేఖరరావు

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా 2018, డిసెంబరు 13న ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2019, ఫిబ్రవరి 19న 12మంది మంత్రులతో తన రెండవ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు.[1]

హైదరాబాదులోని రాజ్‌భవన్‌ గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, 12మంది మంత్రులు పదవీ స్వీకారం చేశారు.[2][3]

మంత్రుల జాబితా[మార్చు]

తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత 2018, డిసెంబరు 13న కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2019, ఫిబ్రవరి 19న కొత్తగా మరో 10మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.[4][5][6] మంత్రివర్గ విస్తరణ భాగంగా 2019, సెప్టెంబరు 8న మరో ఆరుగురికి మంత్రి పదవులు వచ్చాయి.[7][8]

క్రమసంఖ్య పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
1.
Kalvakuntla Chandrashekar Rao.png
కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి
గజ్వెల్, మెదక్ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు టిఆర్ఎస్
2.
MohammadAliTelangana.png
మహ్మద్ మహమూద్ అలీ
ఎమ్మెల్సీ హోం మంత్రి[9] టిఆర్ఎస్
3.
T Harish rao.jpg
టి. హరీశ్ రావు 
సిద్ధిపేట ఆర్థిక శాఖ
వైద్య ఆరోగ్య శాఖ (2021, నవంబరు 9 నుండి)
టిఆర్ఎస్
4.
K.T.Ramarao-IT Minister of Telangana.jpg
కల్వకుంట్ల తారక రామారావు
సిరిసిల్ల ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ టిఆర్ఎస్
5.
Allola Indrakaran Reddy.jpg
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ, అటవీశాఖ టిఆర్ఎస్
6. తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ టిఆర్ఎస్
7.
Jagadish reddy Guntakandla.jpg
గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి
సూర్యాపేట విద్యుత్‌శాఖ టిఆర్ఎస్
8.
Vsg1.jpg
వి. శ్రీనివాస్‌ గౌడ్‌
మహబూబ్‌నగర్ ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ టిఆర్ఎస్
9.
Mallareddy.jpg
సి.హెచ్. మల్లారెడ్డి
మేడ్చల్ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, నైపుణ్య అభివృద్ధి శాఖ టిఆర్ఎస్
10.
Singireddy Niranjan reddy.jpg
సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
వనపర్తి వ్యవసాయ, సహకార, ఆహార & పౌర సరఫరా శాఖ టిఆర్ఎస్
11. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖ టిఆర్ఎస్
12. వేముల ప్ర‌శాంత్ రెడ్డి బాల్కొండ రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖ టిఆర్ఎస్
13. కొప్పుల ఈశ్వర్ ధర్మపురి ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ టిఆర్ఎస్
14.
Sabitha indrareddy.jpg
సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం విద్యాశాఖ టిఆర్ఎస్
15.
గంగుల కమలాకర్
కరీంనగర్ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ టిఆర్ఎస్
16.
Satyavathi Rathod on Sakshi TV.jpg
సత్యవతి రాథోడ్
డోర్నకల్ గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ టిఆర్ఎస్
17.
పువ్వాడ అజయ్‌ కుమార్‌
ఖమ్మం రవాణ శాఖ టిఆర్ఎస్

మాజీ మంత్రులు[మార్చు]

క్రమసంఖ్య పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
1. ఈటెల రాజేందర్ హుజురాబాద్ వైద్య ఆరోగ్య శాఖ టిఆర్ఎస్

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. బిబిసీ తెలుగు, తెలంగాణ (13 December 2018). "తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  2. "KCR Takes Oath as Telangana CM at Exactly 1:25 pm as Per Astrologers' Advice". News18.
  3. "Election Results 2018 Highlights: CM race continues in Chhattisgarh, decision to be taken tomorrow". 15 December 2018.[permanent dead link]
  4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  7. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 17 September 2019.
  8. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 17 September 2019.
  9. ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (13 December 2018). "అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ". Archived from the original on 24 జూలై 2019. Retrieved 24 July 2019.