మహ్మద్ మహమూద్ అలీ
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని మొహమ్మద్ ఆలీ (తెలంగాణ) తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి) |
మహ్మద్ మహమూద్ అలీ | |||
పదవీ కాలము 2014 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | హైదరాబాదు | 1953 మార్చి 2||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
సంతానము | ఇద్దరు కుమార్తెలు మహమూద్ ఆజమ్ ఆలీ | ||
నివాసము | హైదరాబాదు | ||
మతం | ఇస్లాం | ||
జూన్ 3, 2014నాటికి |
మహ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కెసీఆర్ ప్రభుత్వంతో ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు.
జీవిత విశేషాలు[మార్చు]
హైదరాబాద్ పాతబస్తీ ఆజంపురాకు చెందిన మహ్మద్ మహమూద్ అలీ బి.కాం చదివారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.
రాజకీయ జీవితం[మార్చు]
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఈయనకు కేసీఆర్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు దక్కాయి.[1]
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (13 December 2018). "అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ". Archived from the original on 24 జూలై 2019. Retrieved 24 July 2019. Check date values in:
|archivedate=
(help)